ఐటమ్ సాంగ్స్ లో హాట్ డ్రెస్సులో హాట్ &సెక్సీగా మన యాక్టర్స్.

No Comments
ఐటమ్ సాంగ్స్ బాగా నడుస్తున్న రోజులివి. అంటే, ఐటమ్ సాంగ్ లేకుడా సినిమా నడవని రోజులని అర్థం. మంచి ఐటమ్ సాంగ్ సినిమా విజయంలో ఒక ప్రత్యేక పాత్ర వహిస్తున్నదని నమ్మిక. అలాగే ఐటమ్ సాంగ్ వలన పూర్తి నిడివి పాత్రలకోసం పడేంత ఎక్కువ కష్టపడకుండానే తక్కువ సమయంలో ఎక్కువ పారితోషికంతో పాటు మంచి మార్కెట్ అలాగే పబ్లిసిటీ కూడా పొందుతున్నారు. అందువలన చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు ఐటమ్ సాంగ్ లో చెయ్యటానికి ఉబలాటపడుతున్నారు. ప్రస్తుతం అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కు వేరే డాన్సర్స్ ని పెట్టుకొనే అవసరం లేకుండా టాప్ హీరోయిన్సే ఐటమ్ సాంగ్స్ చేస్తూ నిర్మాతలకు సమస్య లేకుండా చుస్తున్నారు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఐటమ్ సాంగ్ అంటే చాలు రెడీ అంటున్నారు. అస‌లు కంటే వ‌డ్డీ లాంటి కోస‌రే చాలా మంది హీరోయిన్స్ కు ఇష్టం. అంటే హీరోయిన్ గా స‌క్సెస్ లో వున్నా..ఐట‌మ్ సాంగ్స్ లో కూడా వావ్ అనిపించుకోవాల‌నే త‌పన మాత్రం అంద‌రికి త‌యారైంది. అలా ఐటమ్ సాంగ్స్ లో మనకు తళ్ళుక్కుమని కనిపించి ఫ్యాన్స్ కు కనువిందు చేసిన కొంత మంది టాప్ హీరోయిన్స్ ఈ క్రింది స్లైడ్ లో చూసి ఎంజాయ్ చేయండి....
ముమైత్ ఖాన్: ఐటమ్ సాంగ్స్ లో అలరించిన యాక్టర్స్ ...ముమైత్ ఖాన్:
హంసానందిని : ఐటమ్ సాంగ్స్ లో అలరించిన యాక్టర్స్  హంసానందిని :
హన్సిక: ఐటమ్ సాంగ్స్ లో అలరించిన యాక్టర్స్హన్సిక:
శ్రియ: ఐటమ్ సాంగ్స్ లో అలరించిన యాక్టర్స్శ్రియ:
తాప్సి ఐటమ్ సాంగ్స్ లో అలరించిన యాక్టర్స్తాప్సి
ప్రియమణి: ఐటమ్ సాంగ్స్ లో అలరించిన యాక్టర్స్ప్రియమణి:
సమీరా రెడ్డి: ఐటమ్ సాంగ్స్ లో అలరించిన యాక్టర్స్సమీరా రెడ్డి:
పార్వతి మెల్టన్: ఐటమ్ సాంగ్స్ లో అలరించిన యాక్టర్స్పార్వతి మెల్టన్:
యానాగుప్త ఐటమ్ సాంగ్స్ లో అలరించిన యాక్టర్ యానాగుప్త
తమన్న: ఐటమ్ సాంగ్స్ లో అలరించిన యాక్టర్స్తమన్న:

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.