సంక్రాంతి డిస్కౌంట్ ఆఫర్స్, 20 బ్రాండెడ్ ఫోన్‌ల పై 50% వరకు తగ్గింపు.

No Comments
సంక్రాంతి పర్వదినం తెలుగు ప్రజలకు అత్యంత ప్రధానమైంది. ఈ పండుగును మూడు రోజుల పాటు వివిధ రూపాల్లో జరుపుకుంటారు. బోగితో ప్రారంభమై కనుమతో ముగుస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింభిస్తుంది.
సంక్రాంతి డిస్కౌంట్ ఆఫర్స్, 20 బ్రాండెడ్ ఫోన్‌ల పై 50% వరకు తగ్గింపు
ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఆన్‌లైన్ షాపర్‌లను ఆకర్షించేలా ప్రముఖ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు భారీ ధర తగ్గింపుతో కూడిన ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ సంక్రాంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని 20 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై స్నాప్‌డీల్, అమెజాన్ వంటి ప్రముఖ వెబ్‌సైట్‌లు ఆఫర్ చేస్తున్న బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ల వివరాలను మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది.
యాపిల్ ఐఫోన్ 6ఎస్ యాపిల్ ఐఫోన్ 6ఎస్ 25% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా రూ.15,556 వరకు సేవ్ అవుతారు. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు  
క్లిక్ చేయండిApple iPhone 6s (Rose Gold, 16GB) .
Google Nexus 5x గూగుల్ నెక్సుస్ 5ఎక్స్ 28% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.9,091 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు 

HTC Desire 820S Dual Sim హెచ్‌టీసీ డిజైర్ 820ఎస్ డ్యుయల్ సిమ్ 37% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.10,001 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
                                                                        క్లిక్ చేయండి.
Samsung Galaxy A5 సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 40% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.12,000 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.
Samsung Galaxy S6 Edge సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ 24% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.12,900 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
Micromax Canvas Sliver 5 Q450 4G (మైక్రోమాక్స్ కాన్వాస్ సిల్వర్ 5 క్యూ450 4జీ) 39% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.7,819 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.
Samsung Galaxy Note Edge సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్ 36% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.25,000 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
Samsung Galaxy S6 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 5% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.1,900 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
క్లిక్ చేయండి.
Apple iPhone 5c యాపిల్ ఐఫోన్ 5సీ 40% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.12,601 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.
HTC Desire 820G+ dual sim హెచ్‌టీసీ డిజైర్ 820జీ+ 15% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.2,749 వరకు సేవ్ అవుతుంది.
క్లిక్ చేయండి.
ఎల్‌జీ జీ4 డ్యుయల్ LG G4 Dual 29% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. బెస్ట్ డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.
HTC Desire 620G హెచ్‌టీసీ డిజైర్ 620జీ 33% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.4,901 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు 
Sony Xperia M4 Aqua Dual సోనీ ఎక్స్ పీరియా ఎం4 ఆక్వా డ్యయల్ 19% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.
Meizu MX5 మిజు ఎంఎక్స్5 18% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు 
క్లిక్ చేయండి.
Intex Aqua Ace ఇంటెక్స్ ఆక్వా ఏస్ 26% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.3,601 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు 
Micromax Canvas Knight 2 4G మైక్రోమాక్స్ కాన్వాస్ క్నైట్ 2 4జీ 33% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.5,500 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.
Panasonic Eluga Switch పానాసోనిక్ ఇల్యుగా స్విచ్ 33% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.7,000 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.
Micromax Selfie 3 Q348 మైక్రోమాక్స్ సెల్ఫీ 3 క్యూ348 30% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.3,600 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.
Asus Zenfone 2 Laser అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ 13% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.2,038 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు 
క్లిక్ చేయండి.
Microsoft Lumia 950XL మైక్రోసాఫ్ట్ లుమియా 950 ఎక్స్ఎల్ 15% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.