పురుషుల్లో స్పెర్మ్ కౌంట్(వీర్యవృద్ధి)కు సహజ మార్గాలు

పురుషుల్లో స్పెర్మ్ కౌంట్(వీర్యవృద్ధి)కు సహజ మార్గాలు

No Comments
సంతానం లేకపోవడానికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా వుండడం కూడా ఒక కారణం.మగవారిలో సంతాన సాఫల్యత కలగకపోయేందుకు పలు రకాల కారణాలు ఉండవచ్చు. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండేందుకు, వాటి మొబిలిటీ (చలనం) తక్కువగా ఉండేందుకు లేదా అండాన్ని ఫలదీకరించే శక్తి తక్కువగా ఉండేందుకు ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు. వీర్యం ఉత్పత్తిలో లేదా పనితీరులో చోటు చేసుకునే అసాధరణత్వాలు, సాధారణ ఆరోగ్యం, జీవనశైలి సంబంధిత అంశాలు, కొన్ని రకాల పరిస్థితులకు ఎక్కువగా లోను కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. చాలా వరకు సమస్యలు వీర్యానికి సంబంధించినవే అయి ఉంటాయి. స్పెర్మ్‌ కాన్‌సెంట్రేషన్‌ (వీర్యం సాంద్రత) తక్కువగా ఉండడం కూడా ఓ ముఖ్యమైన సమస్యనే. సాధారణంగా వీర్యసాంద్రత మిల్లీలీటర్‌ సెమెన్‌కు 20 మిలియన్ల స్పెర్మ్‌గా లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలి. 10 మిలియన్ల కౌంట్‌ లేదా అంతకన్నా తక్కువ కౌంట్‌ను స్పెర్మ్‌ కాన్‌సెంట్రేషన్‌ తక్కువగా ఉండడం (సబ్‌ఫెర్టిలిటీ)గా వ్యవహరిస్తారు. ఈ కౌంట్‌ 40 మిలియన్లకు మించడాన్ని అధిక సంతానసాఫల్యతగా గుర్తిస్తారు. వృషణాలు వీర్యాన్ని అసలుకే ఉత్పత్తి చేయకపోవడం అనేది అత్యంత అరుదు. మీ స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి వివిధ మార్గాలు ఇక్కడ వివరించాం, మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి లాంటివి. ఇవి మీ స్పెర్మ్ కౌంట్ సహజంగా పెంచే మార్గాలు, తద్వారా మీ సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయి.
 
స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడానికి గల కారణాల్లో ఇవి కూడా వుంటాయి : జింక్ ధాతు లోపం : కాబట్టి జింక్ అధికంగా ఉండే ఆహారాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వండి
ఎక్కువగా ధూమ పానం, మద్య పానం చేయడం: స్పెర్మ్ కౌంట్ సహజంగా పెంచుకోవాలంటే, మద్యం, సిగరెట్లు మానేయాలి.
బిగుతైన లోదుస్తులు ధరించడం: బిగుతైన లోదుస్తులు ధరించడం వల్ల వీర్యకణాలు వ్రుద్దికాకపోవచ్చ. కాబట్టి సాద్యమైనంత వరకూ లోదుస్తులు వదులుగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. వృషణాలు వేడెక్కకుండా ఉండేందుకు బిగుతైన లోదుస్తులు వేయడం మానేయండి.
అధిక బరువు వుండడం : అధిక బరువు తగ్గించుకోవాలి.
అలసి పోవడం : అలసట కూడా ఆరోగ్యపరంగా చెడు ప్రభావాన్ని చూపెడుతుంది.
ఒత్తిడి: ముఖ్యంగా స్ట్రెస్ అనేది అనేక ఆరోగ్య సమస్యలతో పాటు స్పెర్మ్ కౌంట్ ను కూడా తగ్గిస్తుంది.
స్పెర్మ్ లోపాలు మీ స్పెర్మ్ కౌంట్ స్పెర్మ్ లోపాలు మీ స్పెర్మ్ కౌంట్ ను, దాని నాణ్యతను, కదలికలను ప్రభావితం చేస్తాయి. వీర్యం తరచుగా బయటకు రాకపోతే వాటి చలన శక్తి పాడైపోతుంది. స్పెర్మ్ లోపాలు దాని ఆకారాన్ని కూడా పాడు చేస్తాయి. స్ఖలనం, సంతానోత్పత్తి లేకపోవడం దృష్ట్యా చూస్తె అంగ స్తంభన లేక పోవడం, స్ఖలించలేక పోవడం లేదా శృంగారంలో ముందుగానే స్ఖలించి వేయడం లాంటివి గర్భధారణకు కూడా ఇబ్బందికరమే. సాధారణ స్పెర్మ్ కౌంట్ ఒక స్ఖలనానికి సాధారణ పరిమాణం 1.5 నుంచి 5.0 మిల్లియన్ల దాకా వుంటుంది. మిల్లీమీటర్ కు వీర్య కణాల సంఖ్య 20 నుంచి150 మిల్లియన్ల వరకూ వుంటుంది. వీటిలో కనీసం 60% వీర్య కణాలు సాధారణ ఆకారం కలిగి వుండి, సాధారణంగా ముందుకు కదులుతూ వుండాలి. (చలనశీలత).
స్పెర్మ్ కౌంట్ ను పెంచ గలిగే విటమిన్లు : 1) విటమిన్ బి : విటమిన్ బి వనరులు : వెన్న, గుడ్లు, పాలు, మీగడ, బలవర్ధకమైన ధాన్యాలు, బచ్చలి కూర, కాయ ధాన్యాలు, తృణ ధాన్యాలు, గింజ ధాన్యాలు.
జింక్ : జింక్ వనరులు : ముత్యపు చిప్పలు, నువ్వులు, పొద్దు తిరుగుడు పూవు గింజలు, అల్లం, గోధుమ గడ్డి, ఎర్రటి మాంసం, డార్క్ చాకొలేట్, పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు.
సెలీనియం : సెలీనియం వనరులు : నత్తగుల్లలు, కాలేయం, చేప, పొద్దుతిరుగుడు గింజలు, ఎంద్రకాయలు, రొయ్యలు, పీతలు, బియ్యం, గోధుమలు, ఓట్ లతో చేసిన ధాన్యాలు
అతీత శక్తుల గుట్టు విప్పే టెక్నాలజీ

అతీత శక్తుల గుట్టు విప్పే టెక్నాలజీ

No Comments
CBS న్యూస్ అనే ప్రముఖ వార్తా సంస్థ 2005లో అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ సర్వే లో భాగంగా 48 శాతం మంది అమెరికన్లు ఆత్మలను నమ్ముతున్నట్లు వెల్లడయ్యింది. ఇదే అంశానికి సంబంధించి ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ 20 నుంచి 50 శాతం మంది దొయ్యాలను నమ్ముతున్నట్లు తేలింది. ఈ గణాంకాలను విశ్లేషించినట్లయితే దొయ్యాలు, భూతాలను నమ్మే వారి కంటే నమ్మని వారి సంఖ్య ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే చాల మందిలో ఈ ఆత్మల పట్ల ఓ రకమైన కన్ఫ్యూషన్ వాతావరణం నెలకుందని ఈ అధ్యయనాలు వెల్లడించాయి. ఈ రకమైన ఆందోళనతో సతమతమవుతోన్న పలువురు తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు నిపుణులను సైతం రంగంలోకి దింపుతున్నారట. ఈ ఘోస్ట్ హంటర్స్ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దొయ్యాలు ఉన్నది, లేనిది నిర్ధారించేస్తారట. అసాధారణ శక్తులకు సంబంధించిన అంతుచిక్కని గుట్టును శోధించేందుకు ఘోస్ట్ హంటర్లు ఉపయోగిస్తున్న టెక్నాలజీని ఇప్పుడు చూద్దాం...
ఈవీపీ పరికరం ఈ ప్రొఫెషనల్ ఈవీపీ పరికరం తాను గ్రహించిన శబ్థాలను ఏకకాలంలో ప్లేబ్యాక్ చేయటంతో పాటు రికార్డ్ చేస్తుంది. అతీత భావన పరిశోధనల్లో ఈ గాడ్జెట్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు.
గోస్ట్ హంటింగ్ గేర్ పారానార్మల్ పరిశోధకులైన రోనా అండర్సన్, బెన్ మికాన్‌లు గోస్ట్ హంటింగ్ గేర్ సహాయంతో తమ పరిశోధనలను సాగిస్తున్న దృశ్యం.
ఇన్‌ఫ్రారెడ్ కెమెరా అతీన భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే ఇన్‌ఫ్రారెడ్ కెమెరా
డిజిటల్ థర్మామీటర్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే డిజిటల్ థర్మామీటర్.
డిజిటల్ ఆడియో రికార్డర్స్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే డిజిటల్ ఆడియో రికార్డర్స్.
ఈఎమ్ఎఫ్ మీటర్స్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే ఈఎమ్ఎఫ్ మీటర్స్.
ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్.
గోస్ట్ బాక్స్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే గోస్ట్ బాక్స్.
కెమెరా ట్రాప్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే కెమెరా ట్రాప్.
మోషన్ డిటెక్టర్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే మోషన్ డిటెక్టర్.
పారాబోలిక్ మైక్రోఫోన్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే పారాబోలిక్ మైక్రోఫోన్.
కెమెరా ఎక్విపిడ్ నైట్ విజన్ స్కోప్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే కెమెరా ఎక్విపిడ్ నైట్ విజన్ స్కోప్.
గోస్ట్ హంటింగ్ స్టార్టర్ కిట్ టామ్స్ గాడ్జెట్స్ సంస్థ అందిస్తోన్న గోస్ట్ హంటింగ్ స్టార్టర్ కిట్. ఈ కిట్ లో అతీత భావనలను అన్వేషించేందుకు ఈఎమ్ఎఫ్ మీటర్, బీమ్ బారియర్ అలారమ్ సెట్, ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ ఇంకా ఫ్లాష్ లైట్ లు ఉంటాయి.

ఫేస్‌బుక్ ఫోటోలతో నీలి చిత్రాల రంజు

ఫేస్‌బుక్ ఫోటోలతో నీలి చిత్రాల రంజు

No Comments
ఫేస్‌బుక్ ఫోటోలతో నీలి చిత్రాల రంజు..టైటిల్ కొత్తగా ఉందనుకుంటున్నారా..టైటిలే కాదు..స్టోరీ కూడా కొత్తగానే ఉంటుంది. ఫేస్ బుక్ లో అందమైన ఫోటోలు కనిపిస్తే చాలు వాటిని నీలిచిత్రాలకు వాడుకుంటున్నారట..ముఖ్యంగా అందమైన అమ్మాయిల ఫోటోలను పోర్న్ మూవీస్ సైట్లు కష్టమర్ల కోసం పెడుతున్నాయని సర్వేలో తేలింది. మరి ఫేస్‌బుక్‌లో ఇప్పటికే చాలా మంది తమ ఫోటోలను అప్‌లోడ్ చేస్తున్నారు. అవన్నీ నీలి చిత్రాలవైపే వెళుతున్నాయని సర్వే చెబుతోంది.

 
 
సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో చక్కని ఫొటోలు సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో చక్కని ఫొటోలు పోస్టు చేయడం చాలామందికి ఆనందాన్ని కలిగిస్తుంది. నిత్యం సెల్ఫీలతోపాటు ఆనందకరమైన అనుభూతులకు సంబంధించిన ఎన్నో ఫొటోలను ఈ మధ్య అమ్మాయిలు కూడా ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తున్నారు.
ఫేస్‌బుక్‌లో యువతులు పెడుతున్న అందమైన ఫొటోలను అయితే, ఫేస్‌బుక్‌లో యువతులు పెడుతున్న అందమైన ఫొటోలను కొందరు నీచులు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. వారి ఫొటోలను కాపీ చేసుకొని.. మార్ఫింగ్ చేసి.. ఆన్‌లైన్‌ సెక్స్ చాటింగ్, పోర్నోగ్రఫీ (బూతు సినిమాల) ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటున్నారు.
ఓ ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన పరిశోధనలో ఓ ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. అయితే, ఈ నీచ గ్రూపుల ఆట కట్టించడానికి ఎథికల్ హ్యాకర్స్ కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. భారత్‌లో అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేస్తున్న చాలా అకౌంట్లకు ఎథికల్‌ హ్యాకర్స్ ఇప్పటికే చెక్ పెట్టారు. 
 
స్మార్ట్‌ఫోన్లతో బహిరంగ ప్రదేశాల్లో కనిపించే అమ్మాయిల ఫొటోలు సోషల్ మీడియాలో అమ్మాయిల ఫొటోలు కాపీ చేయడమే కాదు.. ఈ కిరాతక మూకలు కెమెరాలు, స్మార్ట్‌ఫోన్లతో బహిరంగ ప్రదేశాల్లో కనిపించే అమ్మాయిల ఫొటోలు తీసి.. వాటిని ఆన్‌లైన్‌లో తమ పోర్న్ సైట్ల కోసం వాడుకుంటున్నారు.
ఇప్పటికే భారత్‌లో 40 మంది మహిళా యూజర్లు ఇప్పటికే భారత్‌లో 40 మంది మహిళా యూజర్లు ఈ ఇలాంటి సైబర్‌ నేరాల బారిన పడినట్టు నిపుణులు వెల్లడించారు. 'ఆన్‌లైన్‌లో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇదే. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలోని మహిళా యూజర్ల ఫొటోలు కాపీ చేసుకొని భద్ర పరుచుకుంటున్నారు.
సెక్స్ చాటింగ్‌కు నెటిజన్లను ఆకర్షించడం కోసం సెక్స్ చాటింగ్‌కు నెటిజన్లను ఆకర్షించడం కోసం అందమైన యువతుల ఫొటోలు వారు వాడుతున్నారు. ఇలాంటి పేజీలెన్నో సోషల్ మీడియాలో క్రియాశీలంగా ఉన్నాయి. అయినా పోలీసులు పెద్దగా చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు' అని ఢిల్లీ, నోయిడా పోలీసులతో కలిసి పనిచేసిన ఓ సైబర్ నిపుణుడు తెలిపారు.
అందమైన యువతుల ఫొటోలను కొన్నిసార్లు అందమైన యువతుల ఫొటోలను కొన్నిసార్లు మార్ఫింగ్ చేయడం లేదా ఒరిజినల్ చిత్రాలను వాడుకొని ఈ గ్రూపులు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు. వీటిద్వారా పెయిడ్‌ పోర్న్‌ సైట్లలో యూజర్లు చేరేవిధంగా ప్రోత్సహిస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో ఈ ఫొటోలతో బాధిత మహిళలను కొన్ని సందర్భాల్లో ఈ ఫొటోలతో బాధిత మహిళలను బెదరించి డబ్బు వసూలు చేయడం కూడా చోటుచేసుకుంటోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టే విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.
ఫోటోలను చూసి అప్ లోడ్ చేసుకోవడం సో ఎవరైనా ఫోటోలను చూసి అప్ లోడ్ చేసుకోవడం చాలా మంచిది. దీని వల్ల వారి నుంచి మనం మన ఫోటోల్ని కాపాడుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
How To Remove Emergency Call Button In Android Lock Screen

How To Remove Emergency Call Button In Android Lock Screen

No Comments
 

   Remove Emergency Call Button from Android Lock Screen

 
           For Non-Rooted Devices
  • If you have a non-rooted android device, then we have to use lock screen apps to remove it from the lock screen.
  • You can install the CM Locker to remove emergency call button from the lock screen. You can download it from here .

         For Rooted Devices
     
  • To remove the emergency call button in rooted devices, there is no need to install any apps. we can achieve it with the help of xposed installer and gravitybox. I assume that you’ve already had xposed installer installed and configured on your android device.

  • Now, install the gravitybox for your android version.
  • You can download and install it from the xposed installer by going to download section in the xposed installer. Search for the gravitybox and install it.
  • After you installed, activate the gravitybox from modules section.
  • Reboot the phone.
  • Now, open the gravitybox.
  • Navigate to the lockscreen tweaks section.
  • Now, you can find the disable emergency call button at the bottom. Enable that option.
mCENT HACK AND TRICK[2016]

mCENT HACK AND TRICK[2016]

No Comments

       WHAT IS mCENT HACK AND TRICK?

BASICALLY mCENT GIVING RS.50 RECHARGE PER REFERRAL SO ITS VARY EASY TO GET HUGE MONEY FROM mCENT VIA THIS WAY.... SO THIS mCENT HACK IS BASED ON REFERRAL TRICK OF MCENT

SO HERE IS MCENT TRICK HACK FOR ANDROID 2015:-
 


1) FIRST DOWNLOAD "MODIFIED HACKED" MCENT FROM HERE-CLICK HERE  

[Download now]

 

2) JUST Register or signup

 

3) Now You have to download any app from offer to ACTIVATE your MCENT account.


4) After ACTIVATING your MCENT account copy your referral link. IN THAT


5) Now download youwave
FOR PC


6) Open Youwave app and login IN IT




7) Your Default browser will open on
youwave and you can paste your Referal link to
download mcent app from your own Referal
link.


8) After downloading Mcent Sign up with new number (which is not registered on Mcent before).


9) Now download any 1 app in offer from Mcent to get referral money.


10) Now open your old account, you will see referral amount is credited to your account.


11) After getting referral money, Repeat the whole steps 1-10 AGAIN after hard reset your mobile.

With trick you can earn unlimited recharge from Mcent.

Zypog:- Get Rs.10 Joining Bonus + Rs.10 Per Referral, Get Unlimited Recharge & Bank Transfer

No Comments

You will get Rs.10 joining bonus and you can earn upto Rs.10 for each referral. They are offering 5 level referral so you can earn unlimited cash.

How to Register and get Rs.10 Bonus:-
* Goto Zypog website [Register through this link to get Rs.10]
* Register your account with your email and mobile number.
* Verify your email and mobile number.
* You will get Rs.10 joining bonus instantly.
* You will get upto Rs.1 bonus for daily login.
* You can earn more by playing quiz, reading advertising emails and sending free sms.

How Referral works:-
* You will get upto Rs.10 per referral.
* They have 5 level referral program
Your Direct Friend Referral Rs 3.00
Your Friend’s referral Rs 1.50
Your Friend Referral’s Referral Rs 0.75
Your Friend Referral’s Referral Rs 0.50
Your Friend Referral’s Referral Rs 0.25

Payout Method:-
* Mobile Recharge, minimum payout Rs.10
* Bank Transfer, minimum payout Rs.500
* Mobikwik wallet, minimum payout Rs.500

సంక్రాంతి డిస్కౌంట్ ఆఫర్స్, 20 బ్రాండెడ్ ఫోన్‌ల పై 50% వరకు తగ్గింపు.

సంక్రాంతి డిస్కౌంట్ ఆఫర్స్, 20 బ్రాండెడ్ ఫోన్‌ల పై 50% వరకు తగ్గింపు.

No Comments
సంక్రాంతి పర్వదినం తెలుగు ప్రజలకు అత్యంత ప్రధానమైంది. ఈ పండుగును మూడు రోజుల పాటు వివిధ రూపాల్లో జరుపుకుంటారు. బోగితో ప్రారంభమై కనుమతో ముగుస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింభిస్తుంది.
సంక్రాంతి డిస్కౌంట్ ఆఫర్స్, 20 బ్రాండెడ్ ఫోన్‌ల పై 50% వరకు తగ్గింపు
ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఆన్‌లైన్ షాపర్‌లను ఆకర్షించేలా ప్రముఖ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు భారీ ధర తగ్గింపుతో కూడిన ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ సంక్రాంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని 20 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై స్నాప్‌డీల్, అమెజాన్ వంటి ప్రముఖ వెబ్‌సైట్‌లు ఆఫర్ చేస్తున్న బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ల వివరాలను మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది.
యాపిల్ ఐఫోన్ 6ఎస్ యాపిల్ ఐఫోన్ 6ఎస్ 25% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా రూ.15,556 వరకు సేవ్ అవుతారు. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు  
క్లిక్ చేయండిApple iPhone 6s (Rose Gold, 16GB) .
Google Nexus 5x గూగుల్ నెక్సుస్ 5ఎక్స్ 28% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.9,091 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు 

HTC Desire 820S Dual Sim హెచ్‌టీసీ డిజైర్ 820ఎస్ డ్యుయల్ సిమ్ 37% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.10,001 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
                                                                        క్లిక్ చేయండి.
Samsung Galaxy A5 సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 40% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.12,000 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.
Samsung Galaxy S6 Edge సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ 24% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.12,900 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
Micromax Canvas Sliver 5 Q450 4G (మైక్రోమాక్స్ కాన్వాస్ సిల్వర్ 5 క్యూ450 4జీ) 39% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.7,819 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.
Samsung Galaxy Note Edge సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్ 36% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.25,000 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
Samsung Galaxy S6 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 5% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.1,900 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
క్లిక్ చేయండి.
Apple iPhone 5c యాపిల్ ఐఫోన్ 5సీ 40% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.12,601 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.
HTC Desire 820G+ dual sim హెచ్‌టీసీ డిజైర్ 820జీ+ 15% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.2,749 వరకు సేవ్ అవుతుంది.
క్లిక్ చేయండి.
ఎల్‌జీ జీ4 డ్యుయల్ LG G4 Dual 29% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. బెస్ట్ డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.
HTC Desire 620G హెచ్‌టీసీ డిజైర్ 620జీ 33% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.4,901 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు 
Sony Xperia M4 Aqua Dual సోనీ ఎక్స్ పీరియా ఎం4 ఆక్వా డ్యయల్ 19% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.
Meizu MX5 మిజు ఎంఎక్స్5 18% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు 
క్లిక్ చేయండి.
Intex Aqua Ace ఇంటెక్స్ ఆక్వా ఏస్ 26% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.3,601 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు 
Micromax Canvas Knight 2 4G మైక్రోమాక్స్ కాన్వాస్ క్నైట్ 2 4జీ 33% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.5,500 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.
Panasonic Eluga Switch పానాసోనిక్ ఇల్యుగా స్విచ్ 33% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.7,000 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.
Micromax Selfie 3 Q348 మైక్రోమాక్స్ సెల్ఫీ 3 క్యూ348 30% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.3,600 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.
Asus Zenfone 2 Laser అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ 13% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ డీల్ పై దాదాపుగా మీకు రూ.2,038 వరకు సేవ్ అవుతుంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు 
క్లిక్ చేయండి.
Microsoft Lumia 950XL మైక్రోసాఫ్ట్ లుమియా 950 ఎక్స్ఎల్ 15% వరకు ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. డీల్‌తో పాటు ఫోన్ స్పెక్స్‌ను తెలుసుకునేందుకు
 క్లిక్ చేయండి.