రచ్చ రచ్చ అవుతున్న ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్.

రచ్చ రచ్చ అవుతున్న ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్.

No Comments
గత కొన్ని రోజులుగా భారతదేశాన్ని ఊపేస్తున్న చర్చ ఏదైనా ఉందంటే అది ఫ్రీ బేసిక్స్ మాత్రమే.. దీనిపై గత ఏడాది నుంచి చర్చలు జరుగుతున్నా కాని ఓ కొలిక్కి రావడం లేదు. ఉచిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామని కొందరు అంటుంటే మరి కొందరు ఇది అన్ని సైట్లకు వర్తింపజేయాలని పట్టుబడుతున్నారు. మరి కొందరు ఇది ఫేస్‌బుక్ రిలయన్స్ తో జత కట్టిందని ఇంటర్ నెట్ ప్రపంచంలో గుత్తాధిపత్యంకోసమే ఇదంతా చేస్తుందని అంటున్నారు. అసలు ఫ్రీ బేసిక్స్ అంటే ఏంటి..ఎందుకు దీనిపై ఇంతగా చర్చ జరుగుతోంది ఓ స్మార్ట్ లుక్కేద్దాం.
 
అందరికీ ఉచిత ఇంటర్నెట్ సర్వీస్ అందరికీ ఉచిత ఇంటర్నెట్ సర్వీస్ అందిస్తామంటూ ఎటువంటి డేటా ఛార్జీలు లేకుండా ఫ్రీ గా ఇంటర్నెట్ అందిస్తామని ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ఈ ఫ్రీ బేసిక్స్ ను ప్రవేశపెట్టింది.
ఇందులో భాగంగా ఫేస్‌బుక్ రిలయన్స్ తో జతకట్టింది. ఇందులో భాగంగా మేము ఫ్రీగా మీకు ఫేస్‌బుక్ అందిస్తున్నాం మీరు రిలయన్స్ ఫోన్ వాడితే చాలంటూ చెబుతున్నారు. దీని వల్ల అందరికీ నెట్ అందుబాటులోకి వస్తుందనేది మార్క్ జుకర్ బర్గ్ సారాంశం. అయితే దీని ద్వారా ఆయన ఫేస్‌బుక్ యూజర్లను పెంచుకునే అవకాశాలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు.
ఊరికే ఇస్తే ఏం వస్తుంది అందుకే ఇలాంటి ఎత్తుగడ వేశారని తెలుస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాలను వదిలి ఇండియామీదనే ఎందుకు పడ్డారని కొందరు వాదిస్తున్నారు. అయితే 150 దేశాల్లో ఫ్రీగా కొన్ని సైట్ల సేవలు అందిస్తున్నామని ఇక్కడ కూడా అందిస్తామనేది మార్క్ జుకర్ బర్గ్ వాదన.
కానీ ఫ్రీబేసిక్స్ కి అనుమతిస్తే మిగతా వాళ్లు కూడా కుప్పలు తెప్పలుగా ముఖ్యంగా ఎయిరె టెల్, ఐడియా, వోడఫోన్ కూడా కొంత మందితో అగ్రిమెంట్ చేసుకుని కొన్న సైట్స్ కి మాత్రమే యాక్సెస్ ఇచ్చి బిజినెస్ చేయడానికి కాచుకుని కూర్చున్నాయి.
ఇదే జరిగితే ఇంటర్నెట్ లో న్యూట్రాలిటీ పోతుంది. అందరికీ అన్ని దొరకవు. డబ్బు ఉన్నవాళ్లు టోటల్ నెట్ డేటా కార్డ్ తీసుకుంటారు. మిగతా వాళ్లు మూడు నాలుగు సైట్స్ కే పరిమితం అవుతారనేది ఆందోళన. అందుకే అందరూ నెట్ న్యూట్రాలిటీ కోసం ఫైట్ చేస్తున్నారు.
మొబైల్ ఫోన్ల ద్వారా కొన్ని వెబ్‌సైట్లను ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఈ ఫ్రీ బేసిక్స్ వల్ల సాధ్యమవుతుంది. దీంతో అందరికీ ఎంతో కొంత వరకు ఇంటర్నెట్ అందుతుందన్నది ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ వాదన.
అయితే ఫేస్‌బుక్ సహా కొన్ని సైట్లు మాత్రమే అందుబాటులోకి రావడం సరికాదని, మొత్తం ఇంటర్నెట్ నే అందరికీ ఉచితంగా అందించాలని అంటున్నారు. కానీ జుకర్ బర్గ్ మాత్రం లైబ్రరీ, ప్రభుత్వాస్పత్రి, ప్రభుత్వ పాఠశాలల్లా బేసిక్ ఇంటర్నెట్ సర్వీసులు అందరికీ అందించాలని వాదిస్తున్నారు.


టీవీ లైవ్ షోలో నగ్నంగా దుస్తులు విప్పిన యాంకర్.

టీవీ లైవ్ షోలో నగ్నంగా దుస్తులు విప్పిన యాంకర్.

No Comments
వెనిజులాకు చెందిన టీవీ యాంకర్ ఒకరు టీవీ లైవ్ షోలోనే దుస్తులు విప్పింది. ఆమె మోడల్ కమ్ టీవీ యాంకర్. పేరు యువీ పల్లారిస్. టీవీ లైవ్ షోలో ఆమె పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల గురించి మాట్లాడుతూ అకస్మాత్తుగా బట్టలను విప్పేసింది. లైవ్ షో కావడంతో అది అలా సాగుతూనే ఉంది. ఆ షో ఆగకుండా కాసేపు ప్రసారమైంది. దీంతో సదరు సెక్సీ యాంకర్ నగ్నంగా తెర పైకి కనబడేసరికి అక్కడి కుర్రకారు ఆమె తాలూకు వీడియోల కోసం ఎగబడ్డారు. Anchor Strips Naked On TV
 వెనిజులా విక్టరీ కోసం దుస్తులు విప్పిన ఎనిమిది మంది మోడల్స్‌లలో పల్లారిస్ కూడా ఒకరు అయ్యారు. ఆమె వీడియో హల్ చల్ చేసింది. అయితే, ఆ వీడియోను కొద్ది రోజుల అనంతరం తీసేశారు. ఇదిలా ఉండగా, ప్రపంచకప్ గెలిస్తే టీమ్ ఇండియా ముందు బట్టలు విప్పేసి నగ్నగంగా నిలబడతాననే పూనం పాండే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆమె అన్నంత పని చేయలేదు

సహజీవనం: ప్రియుడిపై టీవీ యాంకర్ మళ్లీ.. కేసు ట్విస్ట్

సహజీవనం: ప్రియుడిపై టీవీ యాంకర్ మళ్లీ.. కేసు ట్విస్ట్

No Comments
హైదరాబాద్: తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి, సహజీవనం చేసి మోసం చేశాడని నెల రోజుల క్రితం ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీవీ యాంకర్... తాజాగా తన మాజీ ప్రియుడి పైన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని మాజీ ప్రియుడు తనను బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు. అతను సాఫ్టువేర్ ఇంజనీర్. సమాచారం మేరకు... కొద్ది రోజుల క్రితం అతను బాధితురాలైన టీవీ యాంకర్‌ను, కేసు గురించి చర్చించుదాం రమ్మని పిలిచాడు. అతను కేసు విషయమై మాట్లాడుతూ.. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తనను బెదిరించాడని ఆమె ఆరోపిస్తున్నారు. అతను పలుమార్లు తనను బెదిరించాడని ఆరోపించారు.TV anchor files cheating case against ex-boyfriend
 
 
 
 దీంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు బుక్ చేశారు. తాము దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు, తాను టీవీ యాంకర్‌ను బెదిరించలేదని అతను చెబుతున్నాడు. తన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, సహజీవనం చేసి, మోసం చేశాడని పోయిన నెల సదరు టీవీ యాంకర్ ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం అతను మరో యువతితో పెళ్లికి సిద్ధమైన సమయంలో పోలీసులకు పట్టించారు. పోలీసులు అతనినిని వైజాగ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతను బెయిల్ పైన విడుదలయ్యారు. దీంతో, కేసును ఉపసంహరించుకోమని అతను తనను బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు.

రాంగ్ కాల్‌తో చిగురించిన ప్రేమ: లక్షలు కొట్టేసి ఉడాయించిన ప్రియుడు.

రాంగ్ కాల్‌తో చిగురించిన ప్రేమ: లక్షలు కొట్టేసి ఉడాయించిన ప్రియుడు.

No Comments
హైదరాబాద్: యువతీయువకుల మధ్య ఫోన్ కాల్‌తో పరిచయం స్నేహంగా మారి అది ప్రేమకు దారితీసింది. ఆరు నెలల పాటు చనువుగా ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని అతను నమ్మబలికాడు. ఆ తర్వాత ప్రేయసి నుంచి రూ.4.25 లక్షలు తీసుకుని ఉడాయించాడు. ఈ సంఘటన బుధవారం మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. ఆరు నెలల క్రితం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం చిలిప్‌చెడ్ గ్రామానికి చెందిన ఎఎన్ఎం శ్రీలత ఫోన్‌కు రాంగ్ కాల్ వచ్చింది. దీంతో ఆ రాంగ్ కాల్ అంటూ పెట్టేసింది. అతను పదే పదే ఫోన్ చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. తనను తాను యువకుడు కిశోర్ బాబుగా పరిచయం చేసుకున్నాడు. తనది విజయవాడ అని, హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో సొంత ఇల్లు ఉందని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇద్దరు గత ఆరు నెలలుగా సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. హైదరాబాద్‌లో తాను ప్లాట్ కొంటున్నానని, రూ.35 వేలు తక్కువగా ఉన్నాయని, ఆ సొమ్మును సర్దుబాటు చేయాలని అడిగాడు. ణాతత ఝపదలా ణాతత ఝపదలా
 
 
జోగిపేట ఎస్‌బిఐలో డబ్బు డ్రా చేసేందుకు మంగళవారం ఉదయం ఇద్దరూ కలిసి వెళ్లారు. తన ఖాతా నుంచి శ్రీల రూ.35 వేలు డ్రా చేసి ఇచ్చింది. అదే సమయంలో శ్రీలత ఖాతాలో మరో రూ.3.90 లక్షల వరకు నగదు ఉన్నట్లు గమనించిన అతను మరో కుట్ర చేశాడు. ఇంత డబ్బు ఉద్యోగి ఖాతాలో ఉండకూడదని, ఏడాది చివర ఆదాయం పన్ను సమస్యలు వస్తాయని చెప్పాడు. ఆమెతో మిగతా రూ.3.90 లక్షలు డ్రా చేయించాడు. మధ్యాహ్నం వరకు బ్యాంకులోనే ఉండి డబ్బులు తీసుకుని పక్కనే ఉన్న వెంకటేశ్వర సినిమా థియేటర్‌లోకి సినిమా చూసేందుకు వెళ్లారు. సినిమా మధ్యలోనే బ్యాగులో ఉన్న ఆమెకు తెలియకుండా కాజేసి, తనకు ఫోన్ వస్తుందని మాట్లాడి వస్తానంటూ బయటకు వెళ్లిపోయాడు. 15 నిమిషాల వరకు కూడా రాకపోవడంతో ఆమె ఫోన్ చేసింది. సెల్ స్విచాఫ్ అయి ఉంది. దాంతో తన బ్యాగును చూసుకుంది. అందులో డబ్బు లేకపోవడంతో కంగు తిన్నది. బయటకు వచ్చిన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీనిపై బుధవారం జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బ్యాంకులోని వీడియో ఫుటేజీలను పరిశీలించారు. అతని సెల్ నెంబర్ నల్లగొండ జిల్లా మిర్యాలగుడా శ్రీనివాస రావు పేరు మీద ఉన్నట్లు ఎస్ఐ విజయరావు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

'జబర్ధస్త్ ' రేష్మి భయపెడుతోంది.

'జబర్ధస్త్ ' రేష్మి భయపెడుతోంది.

No Comments
హైదరాబాద్ : 'జబర్ధస్త్ ' ఫేమ్ రేష్మి గౌతమ్‌ తెలుగు సినీ పరిశ్రమలో తన కలలను నెరవేర్చుకునే ప్రయత్నాలు మొదలెట్టింది. టీవి కన్నా ఎక్కువగా ఆమె టాలీవుడ్ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుంటూ చిత్రాలు చేస్తోంది. ఆమె టీవి మీడియా వరకూ పాపులర్ కాబట్టి ఖచ్చితంగా శాటిలైట్ కు ఇబ్బంది ఉండదని నిర్మాతలు భావిస్తారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో చిత్రం ప్రారంభమైంది. ఆ వివరాల్లోకి వెళితే... హీరోయిన్ గా వి. సినీ స్టూడియో పతాకంపై వి. లీనా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డి. దివాకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ నాగలింగం సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు.Reshmi signs new Horror movie
 
 పూజా కార్యక్రమాలతో ఈ సినిమా నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో సీనియర్‌ డైరెక్టర్‌ బి. గోపాల్‌, సీనియర్‌ కమెడియన్ అలీ పాల్గొన్నారు. దర్శకుడు దివాకర్‌ మాట్లాడుతూ ''ఇది ఆద్యంతం ఆకట్టుకునే హారర్‌ ఫిల్మ్‌. ప్రధాన పాత్రకు సరైన చాయిస్‌ అనే ఉద్దేశంతో రేష్మిని తీసుకున్నాం. ఈ రోజు నుండే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి, జనవరి నెలాఖరుకల్లా చిత్రాన్ని పూర్తి చేస్తాం'' అని చెప్పారు.
Reshmi signs new Horror movie
నిర్మాత మాట్లాడుతూ ‘‘ఉత్కంఠ రేకెత్తించే కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. రేష్మి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపిస్తుంది. అందంగా కనిపిస్తూనే భయపెట్టే పాత్ర ఆమెది. జనవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు. ఆనంద్‌బాబు, వైజాగ్‌ ప్రసాద్‌, పూర్ణిమ, కాశీ విశ్వనాథ్‌, సప్తగిరి తారాగణమైన ఈ చిత్రానికి స్ర్కిప్ట్‌: ప్రసాద్‌ వనపల్లె, మాటలు: కాశీ విశ్వనాథ్‌, ఛాయాగ్రహణం: జె. ప్రభాకరరెడ్డి ('ప్రేమకథాచిత్రమ్‌' ఫేమ్‌).


తెలుగు విద్యార్థులను టెర్రరిస్టుల్లా చూశారు.

తెలుగు విద్యార్థులను టెర్రరిస్టుల్లా చూశారు.

No Comments
హైదరాబాద్‌: అమెరికా ప్రీ క్లియరెన్స్ (ఇమిగ్రేషన్) కోసం దిగిన అబు దుబాయ్ విమానాశ్రయంలో దిగిన భారత విద్యార్థులను దాదాపు 16 గంటల పాటు బంధించారు. వారందరినీ ఓ గదిలో బంధించి సెల్‌ఫోన్లు, డబ్బులు లాక్కున్నారు. తీవ్ర భయాందోళనలకు గురి చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థులు మార్గమధ్యలో అబుదాబీ విమానాశ్రయంలో 16 గంటలపాటు నరకం చూపించారు. ఈ నెల 22వ తేదీన ఇది జరిగింది. ఎట్టకేలకు భారత్‌కు రావడానికి వీసా లభించడంతో 25 మంది తెలుగు విద్యార్థులు గురువారం తెల్లవారుజామున శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అబుదాబీలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తమను టెర్రరిస్టుల్లా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యార్థులు కాలిఫోర్నియాకు చెందిన సిలికాన్ వ్యాలీ యూనివర్శింటి, సాన్ జోస్ అండ్ నార్‌వెస్టర్న్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయాల అడ్మిషన్ లెటర్లతో పాటు తగిన వీసాలు కూడా పొందారు. 24 గంటల పాటు తాగుతావా, ఎంత తాగుతావు, ఎయిర్ హోస్టెస్ ఏం ధరిస్తుంది వంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలను అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు వేశారు.US officials publicly shame Indian students, lock them up like criminals
 
 డిసెంబర్ నెల 20, 21 తేదీలలో దాదాపు యాభై నుంచి ఆరవై మంది తెలుగు విద్యార్థులు అబుదాబీకి చేరుకున్నారు. అక్కడ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తనిఖీలు చేట్టారు. మీరు ఎక్కడికి వెళ్లాలి? ఎందుకోసం వచ్చారు. మీ దగ్గర ఎంత నగదు ఉంది? అంటూ రకరకాల ప్రశ్నలు సంధించారు. వీటన్నింటికి సమాధానం చెప్పినా, చివరకు ఎఫ్‌వన్‌ వీసా చెల్లదని తిరిగి ఇండియా వెళ్లిపోవాలని చెప్పారు. వీసాలను ఎందుకు రద్దు చేశారనే వివరణ కూడా అమెరికా అధికారులు ఇవ్వలేదు. పైగా, అమెరికా విశ్వవిద్యాలయాల ఆడ్మిషన్ ఆఫర్‌ను తాము ఇష్టప్రకారం వదులుకుంటున్నట్లు రాసి, సంతకాలు చేయించుకున్నారు. ఇదిలావుంటే, భారతీయ విద్యార్థులను విమానాశ్రయంలోనే నిరోధించిస నిర్బంధించి, అత్యంత అవమానకర రీతిలో తిరిగి పంపించి వేసిన ఘటనపై అమెరికా పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నామని భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ తెలిపారు. విద్యార్థులను నిరోధించిన ఘటనను భారత ప్రభుత్వం అమెరికా దృష్టికి తీసుకెళ్లిందని, దీనిపై కారణాలు తెలపాల్సిందిగా కోరినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గల్ఫ్‌ ఎయిర్‌వేస్‌ భరోసా అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారుల నుంచి బహిష్కరణకు గురైన విద్యార్థులకు మళ్లీ ప్రయాణ ఏర్పాట్లు చేసేందుకు గల్ఫ్‌కు చెందిన ఇతెహాద్‌ ఎయిర్‌వేస్‌ ముందుకొచ్చింది. అయితే ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ మాత్రం అమెరికా నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చే వరకు విద్యార్థుల్ని అనుమతించబోమని తెలిపింది.
బాలకృష్ణ కంటే పెద్ద నటుడు, 'జబర్దస్త్'ను ఓర్వలేకే: తప్పించడంపై రోజా.

బాలకృష్ణ కంటే పెద్ద నటుడు, 'జబర్దస్త్'ను ఓర్వలేకే: తప్పించడంపై రోజా.

No Comments
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైసిపి ఎమ్మెల్యే రోజా సోమవారం మండిపడ్డారు. ఆమె ఓ టీవీ ఛానల్లో మాట్లాడారు. ఎన్టీఆర్, బాలకృష్ణ, నేను కూడా వారి (టిడిపి) యాక్టింగ్ కింద పనికిరామని ఎద్దేవా చేశారు. తాను ఎవరినో తిడుతూ రాజకీయంగా ఎదగలేదన్నారు. నేను కిందిస్థాయి నుంచి పని చేసి ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. తనకు డ్రామాలు రావని, రాజకీయ వ్యూహాలు తెలియవన్నారు. తనకు వైసిపిలో రెండు మూడు స్థానాలలో ఉండాలనే లక్ష్యాలు ఏమీ లేవన్నారు. ఫైర్ బ్రాండ్ ముద్ర తాను తెచ్చుకున్నది కాదన్నారు. తాను ఎప్పుడూ మహిళలను కించపర్చే మాటలు మాట్లాడలేదని, అలాగే, తిట్టాలని జగన్ ఎప్పుడూ తనకు సూచించలేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే తనలాంటి వాళ్లు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేస్తున్నారని టిడిపిపై మండిపడ్డారు.TDP leaders are big actors: Roja
 
 త్వరలో ప్రజల్లోకి వెళ్తానని చెప్పారు. ప్రజలకు ఎవరు ఏమిటో అర్థమవుతోందన్నారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని చెప్పారు. తాను ఓ మహిళ అని చూడకుండా టిడిపి నేతలు బూతులు తిడుతున్నారన్నారు. కాల్ మనీ - సెక్స్ రాకెట్‌ను వడ్డీ వ్యాపారంతో ముడేసి తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారన్నారు. సభాపతిని అధికార పక్షం తమకు అనుకూలంగా వాడుకుంటోందని ఆరోపించారు. తన కుటుంబం రాజకీయాల నుంచి తనను బయటకు రమ్మని చెబుతోందన్నారు. తన ఆరోగ్యం బాగుకాగానే చంద్రబాబు అంటే ఏమిటో ప్రజలకు చెబుతానన్నారు. తాను గతంలో రెండు నెలల పాటు జబర్దస్త్‌లో చేయలేదని, అప్పుడు నాగబాబు సహా అందరూ తాను రావాలని కోరుకున్నారన్నారు. తన నవ్వూ బాగుంటుందని ప్రజలు కూడా చెబుతున్నారన్నారు. మొన్న ఓసారి పని నిమిత్తం ఢిల్లీ వెళ్లానని, అప్పుడు మంచు లక్ష్మీ జబర్దస్త్‌లో కనిపించారన్నారు. దీంతో, తనను జరబ్దస్త్ నుంచి తప్పించినట్లు ఊహాగానాలు వినిపించాయని చెప్పారు. జబర్దస్త్ నుంచి తనను తప్పించాలని తెలుగుదేశం పార్టీ వాళ్లు ఒత్తిడి కూడా చేసి ఉండవచ్చునని, కానీ అది జరగలేదని అభిప్రాయపడ్డారు. జరబ్దస్త్ ద్వారా తనకు వచ్చే ప్రతిష్టను టిడిపి నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు.

మీ ఫోన్‌‌లో ‘IMEI’ నెంబర్ తెలుసుకోవాలంటే..?

మీ ఫోన్‌‌లో ‘IMEI’ నెంబర్ తెలుసుకోవాలంటే..?

No Comments
 
 
 
 
ప్రతి మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్ తప్పనిసరిగా కేటాయించటం జరుగుతుంది. భవిష్యత ఉపయోగం కోసం ఈ నెంబరును భద్రపరుచటం మంచిది. ఫోన్ అపహరణకు గురైన సమయంలో పోలీసులను ఆశ్రయించాల్సి వస్తే తప్పనిసరిగా సదరు మొబైల్ ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్‌ను ఎఫ్ఐఆర్ పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది. మొబైల్‌ను గుర్తించటంలో ఐఎమ్ఈఐ నెంబర్ కీలక పాత్ర పోషిస్తుంది. మీ ఫోన్‌లో ఐఎమ్ఈఐ నెంబర్‌ను గుర్తించేందుకు పలు ముఖ్యమైన ఆప్షన్స్‌ను ఇప్పుడు చూద్దాం..
 
       1.  యూఎస్ఎస్‌డి కోడ్ ద్వారా ఫోన్ ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను తెలుసుకునేందుకు ఇదుకో సులువైన పద్ధతి. ఏ మోడల్ ఫోన్‌లో అయినా సరే *#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు.

      2.  ఐఎమ్ఈఐ నెంబర్‌ ఫోన్ పై ఎక్కడ ఉంటుంది..? మీరు ఐఫోన్ 5 లేదా ఆఫై వర్షన్ ఐఫోన్‌ను వాడుతున్నట్లయితే డివైస్ బ్యాక్ ప్యానల్ పై ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను చూడొచ్చు. ఐఫోన్ 4ఎస్ లేదా పాత వర్షన్ ఐఫోన్‌లను వాడుతున్నట్లయితే సిమ్ ట్రే పై ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను చూడొచ్చు.
 
         3.   ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి తెలుసుకోవాలంటే..? ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్‌లోని Settings > About > IMEIలోకి వెళ్లటం ద్వారా ఐఎమ్ఈఐ నెంబర్‌ను తెలుసుకోవచ్చు.
        
         4. ఐఫోన్ యూజర్లు అయితే ఐఫోన్ యూజర్లు తమ ఫోన్‌లోని Settings > General > Aboutలోకి వెళ్లి IMEI నెంబర్‌ను తెలుసుకోవచ్చు. చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లలో ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను ఫోన్ వెనుక భాగంలోని బ్యాటరీ క్రింద భాగంలో చూడొచ్చు.

            5.బ్లాక్ మార్కెట్లో యథేచ్చగా నకిలీ మొబైల్స్ దేశ వ్యాప్తంగా మొబైల్ చోరీలు ఏటా అధిక శాతంలో నమోదవుతున్నాయి. మొబైల్ చోరీలను చేధించే క్రమంలో అనేక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రతీ మొబైల్ ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబరు కీలకం. ఈ నెంబర్ సరిలేని నకిలీ మొబైల్ హ్యాండ్‌సెట్‌లను బ్లాక్ మార్కెట్లో యథేచ్చగా విక్రయిస్తున్నారు.


పెళ్ళి సంపద కోసం చేసుకోవాలా ప్రేమ కోసమా

పెళ్ళి సంపద కోసం చేసుకోవాలా ప్రేమ కోసమా

No Comments
పెళ్ళిళ్ళు ఇద్దరు వ్యక్తులమధ్య ఆరాధన, గౌరవాన్ని ప్రెంపొందించే బంధాలు.ఇవి పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు లేదా ప్రేమ పెళ్ళిలవ్వచ్చు.తమకి జీవితాంతం ప్రేమని, ఆప్యాయతని పంచే తోడు కోసం ఇద్దరు వ్యక్తులు పెళ్ళి చేసుకుంటారు.కానీ కొంతమంది మాత్రం పెళ్ళిళ్ళని వాణిజ్య సంబంధ ఆఫర్లుగా భావించి తమకి బాగా లాభదాయకమయిన వారిని విబాహం చేసుకుంటారు.ఇది వినడానికి వింతగా అనిపించినా ఇదే నిజం.చాలా మంది కేవలం డబ్బు కోసమే పెళ్ళి చేసుకుంటారు. వాణిజ్య ఉద్దేశ్యంతో చేసుకున్న పెళ్ళిళ్ళు కూడా సఫలం అవుతాయి.కానీ ప్రేమ కోసమా పెళ్ళి డబ్బు కోసమా అన్నది మాత్రం ఇప్పటికీ శేష ప్రశ్నే.జీవితం లో ప్రేమ చాలా ముఖ్యం కానీ డబ్బు పాత్రనీ తోసిరాజలేము.పెరుగుతున్న డిమాండ్లు,ఆర్ధిక అవసరాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ప్రాక్టికల్ గా ఆలోచించాలి.బ్రతకడానికి ప్రేమ ఒక్కటే సరిపోదు.డబ్బుల్లేక, ఇబ్బందులు చుట్టు ముట్టినప్పుడు ఏ ప్రేమా అక్కరకు రాదు. పెళ్ళిని ప్రేమ కోసం కంటే డబ్బు కోసం చేసుకోవడమే ఉత్తమం అనడానికి చాలా కారణాలు, ఉదాహరణలే ఉన్నాయి.ఈ మధ్య ప్రజలు ప్రాక్టికల్ అయ్యి పెరుగుతున్న డబ్బు ప్రాముఖ్యతకి అనుగుణం గా ఆలోచిస్తున్నారు.ప్రేమ కోసం లేదా సంపద కోసం పెళ్ళి చేసుకునేటప్పుడు ఈ టిప్స్ పాటించండి. rela
 
 1.సెక్యూరిటీ 
పెళ్ళి ప్రేమ కోసం చేసుకున్నా, సంపద కోసం చేసుకున్నా భవిష్యత్తు కి భరోసా/రక్షణ ఉండాలి.ఆర్ధిక పరమైన స్థిరత్వం భరోసా కి పర్యాయపదం.ఎవరైతే ఆర్ధిక పరమైన స్థిరత్వాన్నీ, రక్షణ ని ఇవ్వగలరో వారిని పెళ్ళాడటం ఒక మంచి రిలేషన్ షిప్ టిప్.భవిష్యత్తు గురించి ఏదో ఒక రకమైన భరోసా ఉండాలి.మీరు కేవలం డబ్బు కోసం అవతలి వారిని ప్రేమించక్కర్లేదు, కనీసం పెళ్ళి తరువాత మీ భవిష్యత్తు కి రక్షణా ,భరోసా చూడండి. 
 
 2.సౌకర్యం 
 సౌకర్యం అంటే జీవితం లో అన్ని లగ్జరీలూ ఉండటం కాదు. పెళ్ళి తరువాత కనీస అవసరాలకి సరిపడా డబ్బు ఉండాలి.కేవలం ప్రేమ చూసి పెళ్ళి చేసుకుంటే ఆ ప్రేమ సౌకర్యాన్నివ్వదు.మీరు మీకు నచ్చిన వారిని పెళ్ళి చేసుకున్నా, వారు కనీసం మీ నిత్య జీవిత అవసరాలని తీర్చగలిగేవారయ్యి ఉండాలి. 
 
 3.సంతృప్
తి ఒక బంధం నిలబడాలంటే ప్రేమ చాలా ముఖ్యం. దీనిలో సందేహం లేదు.కానీ ఒక కుటుంబం మనుగడ సాగించడానికి డబ్బు మరియు సంపద కూడా ముఖ్యమే.కుటుంబం సంతృప్తి కరమైన జీవనం గడపాలంటే డబ్బు చాలా ముఖ్యం.ప్రతీ స్త్రీ తన అవసరాలు తీరి తన కుటుంబం అంతా మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది.అలాగే ప్రతీ మగవాడూ తన కుటుంబాన్ని చూసుకుంటూ తన అవసరాలు తీర్చే స్త్రీ కావాలనుకుంటాడు.ప్రేమ ఆధారితమైనా సంపద ఆధారితమైనా ఇద్దరికీ సౌకర్యవంతమైన జీవితం కావాలి.ప్రేమ కోసం కంటే సంపద కోసం పెళ్ళి చేసుకోవడమే ఎక్కువ సంతృప్తికరం అని నిరూపించబడింది.
 
 4.కుటుంబ బంధాలు 
పురాతన కాలం నుండీ ఉన్న పెద్దలు కుదిర్చిన వివాహాలు సాధారణం గా సంపద ఆధారితమే ఉంటాయి.తమ పిల్లలకి తగిన సంబంధం వెతికేటప్పుడు తమకి కులం లో,ఆస్థి అంతస్థులో సమానమైన వారి కోసమే చూస్తారు.సంపద కోసం పెళ్ళి చేసుకోవడం కొత్తేమీ కాదు, మన తల్లితండ్రులు, పూర్వీకులు కూడా చేసిందదే కదా.పెళ్ళి తరువాతే వారి మధ్య ప్రేమ పుట్టింది.తమ అంతస్థు, తాహతు కి తగ్గ వారిని ఎన్నుకోవడమే పెద్దలు కుదిర్చిన వివాహాల వెనుక ఆంతర్యం.కేవలం ప్రేమ కోసమే చేసుకునే పెళ్ళిళ్ళు ఒక్కోసారి సంఘం యొక్క నిబంధనలని కూడా తెంచుతాయి.
 5.దీర్ఘకాల మన్నిక 
ఇది వింతగా అనిపించినా నిజం-డబ్బు లేదా సంపద కోసం చేసుకునే వివాహాలే ఎక్కువ కాలం నిలుస్తాయి ప్రేమ కోసం చేసుకునే వివాహాలకంటే.ఎందుకంటే కొంత కాలానికి ఈ ప్రేమ, ఆకర్షణ కరిగిపోతాయి.రోజువారీ సమస్యలూ,కుటుంబ అవసరాలు,పని ఒత్తిడి వీటన్నింటితో ప్రేమ కోసమే చేసుకున్న పెళ్ళిళ్ళలో వాద ప్రతివాదనలూ, కొట్లాటలూ తలెత్తుతాయి. సంపద కోసమే చేసుకునే పెళ్ళిళ్ళలో కూడా ఇవి తలెత్తుతాయి కానీ సైకిల్ మీద కూర్చుని ఏడవటం కంటే బీ ఎం డబ్ల్యూ కార్ లో కూర్చుని ఏడవటం నయం కదా.

రివర్స్: ఐఎస్ఐఎస్ ఫైటర్స్ తలలు నరికేశారు

రివర్స్: ఐఎస్ఐఎస్ ఫైటర్స్ తలలు నరికేశారు

No Comments
అఫ్ఘనిస్థాన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్ట వెయ్యడానికి అఫ్ఘనిస్థాన్ లోని గ్రామస్తులు సిద్దం అయ్యారు. ఇన్నాళ్లు ఐఎస్ఐఎస్ ఆగడాలు చూశాం. అయితే అలాంటి కిరాతకులను పట్టుకుని వారి తలలు నరికి ఊళ్లో ప్రదర్శించారు. అఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లదే రాజ్యం. అక్కడ వారు చెప్పిందే వేదం, వారు గీసిన గీత దాటితే ప్రాణాలు తీసేస్తారు. ఇటీవల కాలంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అఫ్ఘనిస్థాన్ లోని పలు గ్రామల్లోకి చొరబడి పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. అఫ్ఘనిస్థాన్ లోని జలాలాబాద్ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం చోరబడిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మిలీషియా తెగకు చెందిన నలుగురు సభ్యులను బందీలుగా పట్టుకుని వారి తలలు నరికి ఊళ్లో ఊరేగించి గ్రామస్తులను హెచ్చరించారు.
 Militia members Beheads 4 ISIS Fighters in Afghanistan
 గ్రామస్తులు ప్రతీకారం కోసం ఎదురు చూశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మళ్లీ ఆదివారం గ్రామంలోకి చోరబడ్డారు. గ్రామస్తులు ఎదురు తిరిగి నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్నారు. నలుగురిని నడి రోడ్డు మీదకు తీసుకు వచ్చి తలలు నరికేశారు. తరువాత ఊళ్లో మెయిన్ రోడ్డులో నలుగురి తలలు ప్రదర్శించారు. విషయం తెలుసుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అటువైపు కన్నెత్తి చూడటానికి భయపడుతున్నారు. అఫ్ఘనిస్థాన్ పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ హాజీ జహీర్ కు అత్యంత నమ్మకస్థులైన మిలీషియా సభ్యులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల తలలు నరికేశారు. మిలీషియా సభ్యులు తాలిబన్లతో, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పోరాడుతున్నారు. జలాలాబాద్ లో ఉద్రిక్తపరిస్థితులు ఎర్పడ్డాయి. మిలీషియా సభ్యులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల తలలు నరకిన ఘటనను డిప్యూటీ స్పీకర్ హాజీ జహీర్ సమర్ధించారని తెలిసింది.

రెండో భార్య: మోడీ-స్మృతిలపై కాంగ్రెస్ నేత వ్యాఖ్య, దుమ్మెత్తిపోసిన నెటిజన్లు

రెండో భార్య: మోడీ-స్మృతిలపై కాంగ్రెస్ నేత వ్యాఖ్య, దుమ్మెత్తిపోసిన నెటిజన్లు

No Comments
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పైన కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు దారుణ వ్యాఖ్యలు చేశారు. దీంతో, బిజెపి తీవ్రంగా స్పందించింది. ఓ పార్టీ నేత అయి ఉండి దారుణంగా మాట్లాడటాన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నీలమోణి సేన్ డేకా మాట్లాడుతూ... కేంద్రమంత్రిస్మృతి ఇరానీ ప్రధాని నరేంద్ర మోడీ రెండో భార్యగా అభివర్ణించారు. నీలమోణి సేన్ డేకా ఆదివారం నల్బరీ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సందర్భంగా పై వ్యాఖ్య చేశారు. స్మృతి ఇరానీ విద్యార్హతలను ఆయన ప్రశ్నించారు. కేంద్ర మహిళా మంత్రి ప్రధానికి రెండో భార్యగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇక అదే రాష్ట్రానికి చెందిన మరో కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రూప్ జ్యోతి కుర్మి కూడా ఇదే తరహా వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యల పైన అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు BJP demands Congress leader’s arrest for remarks on PM, Smriti Irani
 డేకా, కుర్మి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేతలు సిగ్గుచేటైన వ్యాఖ్యలు చేస్తుంటే కాంగ్రెస్ అధిష్ఠానం ఏం చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ప్రశ్నించారు. అసోం బీజేపీ శాఖ అధ్యక్షులు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ ఇద్దరు నేతలపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేయాలని డిమాండ్ చేశారు. అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రధాని మోడీ పైన ఆ తరహా వ్యాఖ్యలు చేసిన వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డేకా, కుర్మిలపై తాము పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. డేకా వ్యాఖ్యలపై ట్విట్టర్ వంటి సామాజిక వేదికల్లోను విమర్శలు వెల్లువెత్తాయి.

12 వేల మందితో సెక్స్: లక్షన్నర ఫొటోలు.

12 వేల మందితో సెక్స్: లక్షన్నర ఫొటోలు.

No Comments
టోక్యో: చిన్న పిల్లల నగ్న చిత్రాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై జపాన్‌లో ఒక మాజీ స్కూలు హెడ్మాస్టర్‌కు యోకోహామా జిల్లా కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. యుహేయి తకషిమా అనే 65 ఏళ్ల ఆ హెడ్మాస్టర్ చరిత్ర చాలా పెద్దదే. దాదాపు 12వేల మందికి డబ్బులిచ్చి సెక్స్ చేశాడని పోలీసులు తెలిపారు. తకషిమా సెక్స్ జరిపినవారిలో 14 ఏండ్ల బాలికలు కూడా ఉన్నారు. తకషిమా వద్ద ఉన్న నగ్న చిత్రాలు రెండేళ్ల క్రితం ఫిలిప్పీన్స్‌లోని ఒక హోటల్‌లో తీసినవని తీర్పును ఉటంకిస్తూ జపాన్ మీడియా తెలిపింది. ఆ ఫొటోల్లో ఉన్న బాలికలు 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్నవారే.Japan teacher who paid for sex with 12,000 women convicted over naked child photographs
 
  దాదాపు 27 ఏళ్ల కాలంలో అతను సెక్స్ జరుపుతుండగా సుమారు లక్షన్నర ఫొటోలు తీసుకుని, వాటితో 400 వేర్వేరు ఆల్బమ్‌లు తయారు చేయించాడని స్థానిక మీడియా తెలిపింది. అయితే జ్ఞాపకాలుగా దాచుకోడానికే ఫొటోలు తీశానని తనషిమా కోర్టులో చెప్పుకొన్నాడు. అతను 1988 నుంచి ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఏటా మూడు సెక్స్‌టూర్లు పెట్టుకుని వివిధ దేశాలు సందర్శించేవాడు. ఇలా మొత్తం 65 పర్యటనలు చేసినట్టు విచారణలో వెల్లడైంది. ఈ సమయంలో దాదాపు 12వేల మందితో తకషిమా సెక్స్ చేశాడని, వారిలో 14 ఏళ్ల బాలికలు మొదలుకుని 70 ఏండ్ల వృద్ధురాళ్లు కూడా ఉన్నారని స్థానిక టీవీ ఒకటి తెలిపింది. బాలికల ఆర్థిక అవసరాలను ఉపయోగించుకుని ఈ దారుమణైన చర్యకు తకషిమా పాల్పడ్డాడని విచారణకు అధ్యక్షత వహించిన జడ్జి నవాకో ఒమోరి వ్యాఖ్యానించారు.

అమెరికా వచ్చే విద్యార్థులకు ‘తానా’ ముఖ్య సూచనలు.

అమెరికా వచ్చే విద్యార్థులకు ‘తానా’ ముఖ్య సూచనలు.

No Comments
న్యూయార్క్/హైదరాబాద్: అమెరికాలో విద్యనభ్యసించేందుకు వచ్చే విద్యార్థులందరూ అన్ని విధాలుగా సిద్ధమైన తర్వాతే రావాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు విద్యార్థుల వీసాలను ఇటీవల అమెరికా రద్దు చేసిన నేపథ్యంలో తానా విద్యార్థులకు పలు సూచనలు చేసింది. విద్యార్థులకు ఎదురైన సమస్యను పరిష్కరించేందుకు తానా ప్రతినిధులు.. ఆ విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు, విశ్వవిద్యాలయాలు, ఎయిర్‌లైన్స్, ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్స్, ఇండియన్ ఎంబసీ, విదేశీ వ్యవహారాల శాఖ, యూఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎఫ్-1 వీసాపై వచ్చే విద్యార్థులందరి వివరాలను విమానాశ్రయాల్లో సుదీర్ఘంగా, సమగ్రంగా విచారణ చేయడం జరుగుతుంది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్కడి ప్రమాణాలకు అనుగుణంగా వీసా వివరాలుంటేనే విద్యార్థులను అనుమతించడం జరుగుతుంది. కాగా, ఇటీవల కొందరు విద్యార్థులను విమానాశ్రయంలోనే నిలిపేశారు. వీసా ఉన్నవారు సమగ్రమైన వివరాలతో వస్తేనే ఇక్కడ యూఎస్ బోర్డర్స్, కస్టమ్స్ అధికారులు సమగ్రంగా దర్యాప్తు జరిపి అనుమతిస్తారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా, పొరబాటులున్నా వారు వీసాలను తిరస్కరిస్తారు. కాబట్టి, విద్యార్థులు సమగ్రమైన సమాచారంతోనే ఇక్కడకు రావాల్సి ఉంటుంది. అమెరికాలో విద్యనభ్యసించేందుకు వచ్చిన విద్యార్థులు తమ భవిష్యత్ ప్రణాళికను సమగ్రంగా అధికారులకు వివరించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలోనూ అధికారులు వీసాను నిరాకరించే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైన వనరులకు సంబంధించిన వివరాలను కూడా తెలియజేయాలి. అయితే, విద్యనభ్యసించేందుకు ఇక్కడికి వచ్చే విద్యార్థులు పార్ట్ టైం జాబ్ చేసుకునేందుకు ఇక్కడి చట్టాల ప్రకారం అనుమతి ఉండదు. సామాజిక భద్రతా నెంబర్లలో ఇచ్చిన ప్రశ్నలకు పలువురు విద్యార్థులు వారి ఉద్దేశాలను వివరించారు. అయితే, అభ్యర్థులు పూర్తి చేసిన డాక్యుమెంట్లు అనుమానాస్పదంగా, మోసపూరితంగా ఉంటే అక్కడి అధికారులు వాటిని ధృవీకరించరు. విదేశాల్లో చదువు అంటే చాలా విద్యార్థుల్లో, వారి కుటుంబసభ్యుల్లో కొంత ఆందోళన ఉంటుంది. అయితే, సమగ్రమైన వివరాలు, పూర్తి సమాచారం ఉన్న విద్యార్థులు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాంటి విద్యార్థులు అమెరికా చట్టాలకు అనుగుణంగా స్వేచ్ఛగా వారి విద్యను కొనసాగించవచ్చు. అందుకే అమెరికాలో విద్యపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పూర్తి వివరాలను తెలుసుకుని ముందడుగు వేయాలి. TANA Urges Telugu Students Coming to USA to be Well Prepared స్టూడెంట్ వీసాలు చదువుకోవడానికి మాత్రమే జారీ చేస్తారు. వీటితో అమెరికాలో పార్ట్‌టైం జాబ్ చేసే అవకాశం, అనుమతి ఉండదు. అయితే, ఎఫ్-1 వీసాపై వచ్చిన విద్యార్థులు పరిమితులకు లోబడి విద్యాసంస్థలో పని చేసుకోవచ్చు. దానిపైనా పర్యవేక్షణ ఉంటుంది. ఏవైనా చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం వీసాను రద్దు చేసి, తిరిగి స్వదేశం పంపించడం జరుగుతుంది. విద్యార్థి చదువుకునే సంస్థలో అతనికి మంచి పేరు ఉండాలి. స్ట్రిక్ట్ అటెండెన్స్ నిబంధనలేమీ లేవు. అలా అని అతిగా గైర్హాజరును అనుమతించరు. ఇందుకోసం ఎలాంటి కన్సల్టెన్సీలను సంప్రదించాల్సిన అవసరం లేదు. విద్యా సంస్థల నుంచి ఫీజులు తీసుకుని అవి పని చేస్తుంటాయి. విద్యార్థులందరూ సరైన డాక్యుమెంట్లతో రావాల్సి ఉంటుంది. ఎలాంటి కోర్సు, ఏ విద్యా సంస్థలో చదువాలనుకుంటున్నారు, ఆర్థిక వనరులు అనే తదితర భవిష్యత్ ప్రణాళికలను విచారణ అధికారుల ముందు విద్యార్థులు పూర్తి విశ్వాసంతో తెలియజేయాలి. ఇమ్మిగ్రేషన్ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు కూడా ప్రొఫెషనల్స్ కాబట్టి సరైన తీరులోనే వ్యవహరిస్తారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల ముందు ఎలాంటి అసత్యమైన వ్యాఖ్యలు చేయకూడదు. అమెరికాలో విద్యను అభ్యసించేందుకు అనుమతి రావాలంటే సుదీర్ఘమైన తనిఖీకి సిద్ధంగా ఉండాలి. అనుకోని పరిణామాలకు కావాల్సిన ఆర్థిక వనరులు(నగదు) అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుంది. తనిఖీల సమయంలో ఏ విద్యార్థి అయినా అవమానకరమైన అనుభవం ఎదుర్కొంటే వెంటనే తానాకు సంబంధించిన ఈ మెయిల్ info@tana.org సంప్రదించవచ్చు.  TANA Urges Telugu Students Coming to USA to be Well Prepared
 
 
అమెరికాకు కొత్తగా వచ్చే విద్యార్థులు గానీ, వారి కుటుంబసభ్యులు గానీ, సందర్శకులు గానీ అవసరమైన సూచనలో కోసం http://www.tana.org/help-line-team-square/safety-guidelines తానాను సంప్రదించవచ్చు. తెలుగు విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువులు చదవడానికి వస్తున్నరాంటే తమకెంతో ఆనందంగా ఉంటుందని తానా పేర్కొంది. తమకు సంబంధించిన పూర్తి వివరాలను, అవసరమైన సమాచారాన్ని, అర్హతకు సంబంధించిన వివరాలను సరిచూసుకుని అమెరికాకు వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ విద్యను కొనసాగించవచ్చు. అమెరికాకు వచ్చే విద్యార్థులు, వారి కుటుంబాలకు అభినందనలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు తానా అధ్యక్షుడు వి చౌదరి జంపాల.

వాట్సప్‌ నుంచి వీడియో కాల్ రెడీ !

వాట్సప్‌ నుంచి వీడియో కాల్ రెడీ !

No Comments
ఇకపై వాట్సప్ లో కూడా వీడియో కాలింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన వాట్సప్ లో ఇప్పటివరకు కాలింగ్ , మేసేజ్ ఆప్సన్స్ మాత్రమే ఉన్నాయి. అయితే స్కైప్ ,హ్యంగవుట్స్ లాగా వీడియో కాలింగ్ సౌకర్యం లేకపోవడంతో దీనికి లభించాల్సినంత ఆదరణ లభించడం లేదని నిపుణులు అభిప్రాయపడేవారు... ఆ లోటును భర్తీ చేస్తూ వాట్సప్ లో వీడియో కాలింగ్ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఇది ఇప్పుడు టెస్టింగ్ దశలో ఉందని,త్వరలో విడుదల చేయనున్న ఐవోఎస్ వెర్షన్ లో ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. 
 వాట్సప్‌ నుంచి వీడియో కాల్ రెడీ !
 
 
 
.. వాట్సప్‌ నుంచి వీడియో కాల్ రెడీ ! వీడియో కాల్ మాట్లాడుతూనే ఫోటోలు తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి జర్మనీలో దీనికి సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ నడుస్తోందని జర్మన్ వెబ్ సైట్ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ఆ వెబ్ సైట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా వాట్సప్ లోని ఫీచర్స్ చూద్దాం

How to Use 1 Whatsapp Account in 2 Mobile Phones

How to Use 1 Whatsapp Account in 2 Mobile Phones

No Comments

I was Searched a Lot on Google, that there Must be any method for how to use whatsapp on two devices with thesame number, but i didn’t Found any Helpful Guide. so here, i will be sharinga Latest Method, which you can checkfor using 1 Whatsapp account in 2 Android Phones. So Checkout this Guide from below & Let’s Try it out.Requirements Before Use This Guide> Rooted Android Phone (Most Important) . Also checkout – Root Android Phone Without Computer> Titanium Backup Apk – Download Now> Normal Whatsapp or Any other Whatsapp like Whatsmapp or Whatsapp + or Ogwhatsapp etc, whatever version you use.> Working Internet Connection.Features of This Guide✰ Working Awesomely, no issues at All.✰ Can Send Messages from Both Android Phones.❈ Some Bad Things About This Guide✰ If you want to receive SMS, then it will receive SMS in only one phone randomly, you can’t read Messages from Both Android Phones, Sometimes message delivers on both phones, & sometimes only on Single Phone.How To Install & Use One Whatsapp Account on Two Phones• At First, Make Sure you have rooted android Phone, & Titanium Backup appInstalled in your Both Phone, If you have these 2 Things Ready, Then you can proceed to next steps• Make Sure, you have Already Installed Whatsapp account on Both Android Phones already, & Logged in with account in one phone, which you want to use on 2 Phones.• Then, Open Titanium Backup app from your App Drawer, Click on Search Button & Type Whatsapp in it.• Now, After that it will show you results ion list, Just Click on Whatsappfrom here & proceed to next steps.• Now, Click on Backup option from here, because it needs to backup your Data & It will take some time about 30 seconds maximum, depend on Phone’s performance.• Now, Goto File manager, Open Titanium Backup folder, which will be in your Memory card or internal memory (Depend on phone)• Now, You will see some files here, Look at the file names, which starts from name – com.whatsapp• there will be 3 files, Now Transfer those 3 Files in Another phone, in which want to Install same WhatsappNote – you can transfer files via Bluetooth in 2 phones.• Make Sure, you Copied those 3 files into Titanium Backup folder in another phone• Open Titanium Backup app on 2nd phone, & search for Whatsapp & Click on it (Make sure you have already installed whatsapp in your 2nd Phone)• Now, Click on Restore Option & Select App + Data method, or select only data restore, here i am using only data restore method.Note – If you are using only data restore method , then make sure you have same version of whatsapp installed on both of the Devices• Now, Just After Restore Data, Open Whatsapp in 2nd Phone & Boom ! It will open your Whatsapp account, which you was using on your First Phone.

How To Use WhatsApp Without Any Mobile Phone No

How To Use WhatsApp Without Any Mobile Phone No

No Comments

WhatsApp is necessary for you to have a mobile number in order to create an account WhatsApp for somereason if you do not want to use your phone number, you can still use WhatsApp , send / receive messages from it. The way to do WhatsApp hack? Well, here are the steps :1. WhatsApp uninstall if already installed on your mobile phone. You can save image files / video WhatsApp.2. Download and install new WhatsApp3. Lock your messaging service simplyby changing the flight mode. Now open WhatsApp and add your number to it. So it will not be able to send the message to the server and verify your mobile number.4. As verification is still incomplete and messages are blocked , Whatsappwill as method to verify . Choose ' Check through SMS ' and enter your email address . Click 'Submit' and without waiting for a second, click " Cancel." This ends the authorization process .5. Now, you are required to forge messages. Install the message Spoof text message for Andriod and Fake- a-Message for iPhone6. Go to the Outbox -> Copy the message details Spoofer Application -> Send it to false verification.7.Use these details in their false message : To:+447900347295 From:+ (country code ) ( mobile number ) Message: Your e-mail address8. A message will be sent to that fake number and now you can use this number to connect with friends

How to Get back Deleted Whatsapp Messages.

How to Get back Deleted Whatsapp Messages.

No Comments

We All are Aware of Messaging app Called Whatsapp, We Use it daily and no doubt We Love it, But have you been in a Situation when you accidently delete an important message on Whatsapp and you don’t know what to do next? Well Touch screen devices are great to use but many a times it frustrates you,when you tap on wrong option and things happens which you don’t wished to do.Many of you might not know that thereare ways to Get back Deleted Whatsapp Messages. Today in this article i will share two Methods to Get back Deleted Whatsapp Messages on your Android phone.1) Manually2) Using Web ApplicationOnly Few Knows that Whatsapp Creates backup of all the data each day at 4 am (system time) Which is Stored in the SD card of your Android Smartphone. Follow the below simple steps and i will show you to Get back Deleted Whatsapp Messages.Step 1) First of all Navigate to the Whatsapp database folder, you will require file explorer for this task. the path is > sdcard/WhatsApp/Databases.Step 2) In the Database folder you will see Chat files which are with names similar like msgstore-2014-01-04.1.db.crypt. You may notices the file names have dates as well. but there is a File which is msgstore.db.crypt, we need to renameit. you can add any word before msgstore.db.crypt.Step 3) After renaming that file, From the other Files just select the file which shows appropriate date before you accidently deleted your whatsapp messages, and then rename that file to msgstore.db.crypt. This Renaming process can also be done on your PC by Connecting your device.Step 4) Now the Final step, Goto Setting>Applications>manage applications>Whatsapp and Click on Clear Data. Now open Whatsapp, Choose Restore when it prompts. Thats it, the chat file saved as msgstore.db.crypt will be restored andhence your messages too.On Reaching here, you Need to Click on Restore instead of No Thanks.Bonus: In Case if you have deleted anyImage or Audio or Video from your whatsapp chat, then do not worry, its not deleted forever untill you delete it. To view that image or Video all you have to do is with the help of your Preferred file Manager, Navigate to sdcard/WhatsApp/Media Where you will find folders with names Whatsapp Audio, Whatsapp images, Whatsapp video, Open them up to find the file you are looking for.

వైయస్ జగన్‌తో చేతులు కలిపిన నందమూరి హరికృష్ణ!

No Comments

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో నందమూరి హరికృష్ణ చేతులు కలిపారు! బుధవారం నాడు వీరు ఇద్దరు ఓ పెళ్లిలో తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు కలిశారు. పరస్పరం క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ గొట్టిపాటి భరత్ వివాహ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్ బుధవారం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిలకలూరిపేటకు వెళ్లారు. జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ పెళ్లికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బావమరిది, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు తారసపడ్డారు.

యువకుడిపై స్త్రీల గ్యాంగ్ రేప్: వీర్యం సేకరణ

No Comments

కేఫ్ టౌన్: యువకుడిని కిడ్నాప్ చేసిన ముగ్గురు మహిళలు అతని మీద గ్యాంగ్ రేప్ చేసిన వింత సంఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. ఈ దారుణమైన సంఘటనతో బాధితుడు షాక్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
పోలీసుల కథనం మేరకు - ఇటీవల పోర్ట్ ఎలిజిబెత్ లోని క్వజకెలె టౌన్ షిప్ లో ముగ్గరు మహిళలు 33 ఏళ్ల వ్యక్తిని అడ్డుకున్నారు. తరువాత రివాల్వర్ తో బెదిరించి అతనిని బీఎండబ్ల్యూ కారులో కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లారు.
మార్గం మద్యలో అతనికి లైంగికంగా రెచ్చగొట్టడానికి ద్రావకం తాగించారు. కారులోనే దాదాపు 500 కిలోమీటర్లు దూరం తీసుకు వెళ్లి ముగ్గురు మహిళలు ఒకరి తరువాత ఒకరు అతని మీద అత్యాచారం చేశారు. అతని వీర్యాన్ని ప్లాస్టిక్ బ్యాగులలో సేకరించారు.

ఇలా కొన్ని గంటల పాటు అతని మీద అత్యాచారం చేసిన మహిళలు అతను సృహ కొల్పోయిన తరువాత కారులో నుంచి బయటకు నెట్టి అక్కడి నుంచి పరారైనారు. బాధితుడు సృహలోకి వచ్చిన తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించి వైద్య పరిక్షలు చేయించారు. తమ సర్వీసులో ఇలాంటి విచిత్రమైన కేసు ఎప్పుడూ చూడలేదని, యువకుడి మీద అత్యాచారం చేసిన మహిళల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

కాల్‌మనీ: '600 ఫిర్యాదులు, బెజవాడలో నేర చరిత్ర మారాలి'

No Comments

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంపై ఈరోజు వరకు 600 ఫిర్యాదులు అందాయని విజయవాడ సీపీ గౌతం సవాంగ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదులను క్షణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు.
ఇప్పటికే కొంత మంది ఈ కేసులో అదుపులోకి తీసుకున్నామని చెప్పిన ఆయన మిగతా కాల్‌మనీ నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాల్‌మనీ వ్యవహారం చేస్తోన్న వ్యాపారస్తుల ఆర్థిక మూలాలపై ఇతర ప్రభుత్వ శాఖలతో కలిసి దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు.

ప్రజల మద్దతు లభిస్తేనే కాల్‌మనీ తరహా నేరగాళ్లపై చర్యలు సాధ్యమని అన్నారు. విజయవాడలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మరింతగా నిఘా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో నిఘా వ్యవస్థ, టాస్క్‌ఫోర్స్‌‌ను మరింతగా బలోపేతం చేస్తామన్నారు.
విజయవాడలో ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని వివరించిన ఆయన బెజవాడలో నేర చరిత్ర మారాలని అన్నారు. కాగా, గుడివాడలో కాల్ మనీ వ్యాపారి కొమ్మిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1469 ప్రామిసరీ నోట్లు, 911 ఖాళీ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. 59 పాస్ బుక్కులు, 83 ఏటీఎం కార్డులు, 6 స్టాంపు పేపర్లు సీజ్ చేశారు

నాగ్‌‌తో డాన్స్: హీరోయిన్ కంటే అనసూయే..హాట్ (ఫోటోస్)

No Comments

అక్కినేని నాగార్జున, రమ్య కృష్ణ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా'. నాగార్జునే స్వయంగా నర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం శిల్పకళావేదికలో జరిగింది.
ఆడియో వేడుక సందర్భంగా నాగార్జున, లావణ్య త్రిపాఠి, అనసూయ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. హీరోయిన్ లావణ్య కంటే అనసూయ కాస్త ఎక్కువగానే రెచ్చిపోయి డాన్స్ చేసింది. ఆమె లుక్ కూడా హాట్ గా ఉండటం, అనసూయ వేసిన స్టెప్స్ మరింత హాట్ గా ఉండటంతో అందరి చూపు ఆమె వైపే మళ్లాయి.
గతంలో ఓ స్టేజీ ఫ్రోగ్రాంలో అనసూయ డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అనసూయ నడుము భాగంలో బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉండటంతో కాస్త ఎబ్బెట్టుగా ఉందనే విమర్శలు వచ్చాయి. దీంతో జిమ్ లో బాగా వర్కౌట్స్ చేసినట్లు స్పష్టమవుతోంది. సోగ్గాడే చిన్నినాయనా ఆడియో వేడుకలో గతంలో కంటే స్లిమ్ లుక్ లో సూపర్ హాట్ లుక్ లో నడుము అందాలు ఆరబోసింది.
ఈ సినిమాలో తాను ఓ బుజ్జి క్యారెక్టర్ చేసానని, నేను చేసిన క్యారెక్టర్ ఎంతో క్యూట్ గా ఉంటుందని అనసూయ చెప్పుకొచ్చింది.

సన్నీ లియోన్ కంటే వెనకపడ్డ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు

సన్నీ లియోన్ కంటే వెనకపడ్డ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు

No Comments
హైదరాబాద్: 2015వ సంవత్సరం ముగింపు కావడంతో ఈ సంవత్సరానికి సంబంధించి గూగుల్ పలు వివరాలు వెల్లడించింది. హైదరాబాద్ లో నెటిజన్లు అత్యధికంగా సెర్చ్‌ చేసిన వివరాలను గురువారం విడుదల చేసింది. సినిమా స్టార్లు, సినిమాలు, స్థలాలు ఇలా వివిధ అంశాల్లో హైదరాబాదీలు దేనిపై ఆసక్తి చూపారు అనే వివరాలు వెల్లడించింది.
సెలబ్రిటీల్లో హైదరాబాదీలు ఎవరి గురించి బాగా వెతికారో తెలిస్తే షాకవ్వక మానరు. మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ సెక్సీ నటి సన్నీ లియోన్ గురించి హైదరాబాదీలు ఎక్కువగా వెతికారు. ఈ లిస్టులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్స్ చాలా వునకబడి ఉన్నారు. సన్నీ లియోన్ తర్వాతి స్థానాల్లో వరుసగా కాజల్, అనుష్క, ప్రభాస్, అబ్దుల్ కలాం, సమంత, సల్మాన్, మహేష్ బాబు, ఇమ్రాన్ హస్మి, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఉన్నారు.

Sunny Leone most searched celebrity
ఇక సినిమాల విషయానికొస్తే 'బాహుబలి' గురించే ఎక్కువ మంది సెర్చ్ చేసారు. ఈ లిస్టులో ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన 'శ్రీమంతుడు' సినివూ పదో స్థానంలో నిలిచింది. ఇదంతా సరేకానీ....సన్నీ లియోన్ పై హైదరాబాదీలు ఇంత ఎక్కువ ఆసక్తి చూపుతున్నారంటే.....ఆమె నటించిన బూతు సినిమాల కోసం తహతహలాడిపోతున్నట్లు స్పష్టమవుతోంది.
ఆర్టీసీ బస్సు నడిపిన కోతి: చెమటలు పట్టించింది

ఆర్టీసీ బస్సు నడిపిన కోతి: చెమటలు పట్టించింది

No Comments

ఉత్తర్ ప్రదేశ్ లో ఓ కోతి ఆర్టీసీ బస్సు నడిపి డ్రైవర్ కు చుక్కలు చూపించింది. ఇంజిన్ స్టార్ట్ చెయ్యడమే కాకుండా సెకండ్ గేర్ వేసి ముందుకు దూసుకు వెళ్లింది. అడ్డుకోవడానికి వెళ్లిన బస్సు డ్రైవర్ పై దాడి చెయ్యడానికి ప్రయత్నించింది.
వివరాల్లోకి వెళితే - ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (యూపీఎస్ఆర్టీసీ) బస్సు ఫిలిబిత్ నుంచి బరేలీకి వెళ్లింది. తిరిగి ఫిలిబిత్ బయలుదేరవలసి ఉంది. సమయం ఉండటంతో బస్సు డ్రైవర్ ఇంజిన్ ఆఫ్ చేసి చివరి సీటులోకి వెళ్లి కునుకుతీశాడు.
కండెక్టర్ బస్సు కింద నిలబడి ప్రయాణికుల కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో ఓ కోతి బస్సులోకి ఎక్కింది. ఒక్క సారిగా ఇంజిన్ స్టార్ట్ చేసింది. ఉలిక్కిపడిన డ్రైవర్ తన సీటు దగ్గరకు పరుగు తీశాడు.

అంతే కోతి డ్రైవర్ ను బెదిరిస్తూ మీద పడి దాడి చెయ్యడానికి ప్రయత్నించింది. డ్రైవర్ కోతిని బయటకు పంపించడానికి ప్రయత్నించాడు. అయితే కోతి సెకండ్ గేర్ వేసి కిందకు దూకేసింది. డ్రైవర్ తన సీటులో కూర్చుని బస్సును నియంత్రించడానికి ప్రయత్నించాడు.
అయితే అప్పటికే బస్సు ముందు నిలిపి ఉన్న రెండు బస్సులను డీకొంది. ఈ ప్రమాదంలో పెద్ద నష్టం జరగలేదని ఆర్టీసీ అధికారులు చెప్పారు. కోతి బస్ స్టాండ్ లో చేసిన హంగామాకు ఆ డ్రైవర్ తో పాటు కొందరు ప్రయాణికులు హడలిపోయారు.

Trick To Recover Deleted Facebook Messages And Videos Easily

Trick To Recover Deleted Facebook Messages And Videos Easily

No Comments

Follow the Below simple steps to Know how you can get back and have access to your deleted messages, photos,Videos and all other data of your facebook profile.

Step 1: First of all,You will have to                      Click here
to open Facebook General account Settings.

Step 2: Once you open your general settings, you will see Download a Copy of your Facebook Data, So click on it to.

Step 3: On the Next page you will see a Download Archive Button, Click on it and you will be prompt to enter your Password to Continue, This is a Security Step by Facebook.

Step 4: After entering your Facebook Password, Click on Submit, On the next screen you will be shown that the download link for your data will be sent to your email id which you used to create your facebook account.

Step 5: Wait for Few Minutes, check your mail. You will see a mail from facebook in your Inbox with Downloading link ready for you to download all your data.

Step 6: Now After downloading the file. Unzip it and open the folder where you will

మెను ఇదే: షరిఫ్ మనవరాలి వివాహనికి మోడీకి ఆహ్వానం?

మెను ఇదే: షరిఫ్ మనవరాలి వివాహనికి మోడీకి ఆహ్వానం?

No Comments
: భారత ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్‌లో ఆకస్మిక పర్యటనకు తెరదీసి సంచలనం సృష్టించారు. ఆప్గనిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి ప్రత్యేక విమానంలో లాహోర్‌‌కు వచ్చిన ప్రధాని మోడీకి పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్ ఘన స్వాగతం పలికనున్నారు. శుక్రవారం లాహార్‌లో పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్ మనవరాలి వివాహం జరగనుంది.
మనవరాలి వివాహానికి ప్రధాని మోడీని నవాజ్ షరిఫ్ ఆహ్వానించే అవకాశం ఉంది. అంతేకాదు ఈరోజు పాకిస్థాన్‌ చరిత్రలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా జయంతి కూడా ఈరోజు కావడం విశేషం. పాకిస్థాన్‌లో ప్రధాని మోడీ 2 గంటల పాటు ఉంటారు.
లాహోర్ ఎయిర్‌పోర్టులో భారత్, పాకిస్థాన్ ప్రధానులు సమావేశమవుతారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ 66వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. అనంతరం లాహోర్ విమానాశ్రయంలోనే నవాజ్ షరిఫ్ ఇచ్చే విందులో ప్రధాని మోడీ పాల్గొంటారు.
తనకు నేరుగా శుభాకాంక్షలు చెప్పేందుకు వస్తోన్న భారత ప్రధాని మోడీకి అదిరిపోయేలా విందు ఇవ్వాలని పాక్ ప్రధాని షరీఫ్ నిర్ణయించారు. 35 మంది పాకశాస్త్ర నిపుణులను లాహోర్‌కు రప్పించారు. మోడీ శాకాహారి కావడంతో ఆయన కోసం పాలక్ పనీర్ ఇతర వంటకాలు సిద్ధం చేస్తున్నారు.
అదే విధంగా మిగతా అతిథుల కోసం ఫిష్ ఫ్రై కూడా తయారు చేస్తున్నారు. ప్రధాని అయిన తర్వాత తొలిసారిగా పాక్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోడీకి పుట్టినరోజు విందు అదిరిపోవాలనే ఆలోచనలో షరీఫ్ ఉన్నట్లు సమాచారం. అందుకే ప్రత్యేక సూచనలతో స్పెషల్ వంటకాలు చేయిస్తున్నారు.
ఈ సమావేశం అనంతరం సాయంత్రం 5.15కు భారత్‌కు తిరుగు పయనమవుతారు. ప్రధాని అయ్యాక ప్రధాని నరేంద్రమోడీ తొలిసారి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లారు. షెడ్యూల్‌ ప్రకారం పాకిస్థాన్‌లో మోడీ పర్యటన లేదు. 12 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోడీనే కావడం విశేషం.
అంతక ముందు 2004లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి పాకిస్థాన్‌లో పర్యటించారు. దీంతో మోడీ పాక్‌ పర్యటనకు వెళ్లడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రధాని మోడీ పర్యటనను పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పుట్టినరోజు సందర్భంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఈ ఉదయం శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ పాక్ గడ్డపై కాలు మోపాలనే నిర్ణయం ఈరోజే తీసుకున్నట్లు తెలుస్తోంది.
షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ఈరోజు లాహోర్‌లో కలుసుకుంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీనికి పాక్ ప్రధాని సైతం అంగీకారం తెలిపి, క్షణాల్లో ఏర్పాట్లు చేశారు. మోడీ వస్తుండటంతో భద్రతా పరంగా తగిన చర్యలు తీసుకున్నారు. అయితే ప్రధాని మోడీ తనకు తానుగా ట్వీట్ చేసే వరకు కూడా లాహోర్ పర్యటన గురించి ఇరుదేశాల మీడియాకు కూడా తెలియక పోవడం విశేషం.
నటి రోజాకు ‘జబర్దస్త్ కామెడీ షో’ షాక్!

నటి రోజాకు ‘జబర్దస్త్ కామెడీ షో’ షాక్!

No Comments

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవర్తన సరిగా లేని కారణంగా రోజాను సంవత్సరం పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. రోజా వ్యవహారం ఏపీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అటు అసెంబ్లీ నుండి షాక్ తగిలిన రోజా ఇంకా కోలుకోక ముందే.... మరో షాక్ కూడా తగిలినట్లు తెలుస్తోంది.
తెలుగులో సూపర్ హిట్ కామెడీ షో అయిన ‘జబర్దస్త్'లో రోజా జడ్డిగా వ్యవహిస్తున్న సంగతి తెలిసిందే. నాగబాబుతో పాటు రోజా కూడా ఈ షోలో చాలా కాలంగా సందడి చేస్తున్నారు. ఇందుకోసం రోజా ఒక్కో ఎపిసోడ్ కు రూ. 6 లక్షల వరకు చార్జ్ చేస్తోందట.ఉన్నట్టుండి ఆమె ఈ షో నుండి మాయం అయ్యారు.

నిన్న ప్రసారం అయిన ‘జబర్దస్త్' షోలో రోజా స్థానంలో మంచు లక్ష్మి కనిపించింది. దీంతో ‘జబర్దస్త్' షో నుండి రోజాను తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. మరి రోజా తనకు వీలు కాక ఈ షోలో పాల్గొనలేక పోయారా? లేక బయట ప్రచారం జరుగుతున్నట్లు ఆమెను కావాలని తప్పించారా? అనేది చర్చనీయాంశం అయింది.
రోజా తీరుపై గత కొంతకాలంగా అసహంగా ఉన్న టీడీపీ వర్గాలు ఆమెను ఈ షో నుండి తప్పించే ప్రయత్నం చేస్తున్నాయని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది

తెలుగు విద్యార్థుల అమెరికా కష్టాలు

తెలుగు విద్యార్థుల అమెరికా కష్టాలు

No Comments

ఉన్నత చదువులు చదవాలనే కోరికతో... ఎన్నో ఆశలతో రెక్కలు కట్టుకుని విద్యార్థులు అమెరికాలో వాలిపోతారు . అయితే కొన్ని రోజులుగా అంతర్జాతీయంగా జరుగుతున్న కొన్ని సంఘటనలతో విద్యార్థుల ఆశలు ఆవిరవుతున్నాయి. కాలిఫోర్నియాలోని రెండు యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారన్న ప్రచారం రోజురోజుకూ కొత్త మలుపు తిరుగుతోంది. అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదవాలని బయలుదేరిన వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. 

కాలిఫోర్నియాలోని నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ సిలికాన్ వ్యాలీ వర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన దాదాపు 40 మంది విద్యార్థులను అబుదాబీ ఎయిర్ పోర్టులోనే ఆపివేశారు. వీరిలో హైదరాబాద్ నుంచి వెళ్లిన వారు 10 మంది ఉండగా ఆయా రాష్ట్రాల విద్యార్థులు 30 మంది వరకు ఉన్నారు. వీరిలో 10 మంది హైదరాబాద్ - ముంబై మీదుగా అబుదాబి చేరుకున్నారు. ఎతిహాద్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో బయలుదేరిన వీరిని అబుదాబి ఎయిర్ పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో కనెక్టింగ్ ఫ్లయిట్ బోర్డింగ్ కు అనుమతించలేదు. పైగా పాస్ పోర్టులను లాగేసుకున్నారు. అయితే మంగళవారం రాత్రి ఒక అధికారి వచ్చి బుధవారం ఉదయం ఫ్లయిట్ ఏర్పాటు చేస్తున్నారని అందరినీ ఇండియాకు పంపిస్తారని చెప్పారు. పాస్ పోర్టులను మాత్రం వారికి ఇవ్వలేదు.

ఈ వర్సిటీల్లో ప్రవేశం పొందిన పలువురు విద్యార్థులను గత వారం శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇమిగ్రేషన్ అధికారులు తిప్పిపంపారు. అలాగే రెండు రోజుల కిందట  ఎయిర్ ఇండియా అధికారులు మరో 19 మంది విద్యార్థులకు బోర్డింగ్ పాస్ ఇవ్వకుండా శంషాబాద్ విమానాశ్రయం నుంచే తిప్పిపంపారు. ఇమిగ్రేషన్ అధికారులు అనుమతి నిరాకరిస్తున్న దశలో విద్యార్థులు ఆయా యూనివర్సిటీ అధికారులను సంప్రదించారు. తమ యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారన్న విషయం వాస్తవం కాదని ఖండించాయి. పారిస్ లో దాడుల ఘటన తదనంతరం భద్రతా చర్యలు ముమ్మరం చేయడంవల్ల సెక్యూరిటీ పరమైన అంశాలే తప్ప ఇతరత్రా ఇబ్బందులు లేవని సమాచారమిచ్చాయి.

ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో బయలుదేరామని ఎవరో ఎక్కడో చేసిన తప్పిదానికి మమ్మల్ని బలి చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా అబుదాబిలో నానా కష్టాలు పడుతున్న వారికి తమ భవిష్యత్తు ఏమిటో అర్థంకాక బాధపడుతున్నామని చెబుతున్నారు. ఇలాంటి విషయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారన్నారు. దాదాపు 40 మంది విద్యార్థులు రెండు రోజులుగా అబుదాబిలో ఆగిపోతే ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.

బాహుబలి’ మరో ప్రతిష్టాత్మక గౌరవం

బాహుబలి’ మరో ప్రతిష్టాత్మక గౌరవం

No Comments

బాహుబలి చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు.... ఇండియన్ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థ ‘ది ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌ గైడ్‌' నుండి ప్రశంసలు అందాయి. ఈ మేరకు అధ్యక్షుడు మహేశ్‌ భట్‌ చిత్ర బృందాన్ని అభినందిస్తూ మంగళవారం ఓ ప్రశంసాపత్రాన్ని జారీచేశారు.
బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచిందని పేర్కొన్నారు. భారీ ప్రమాణాలతో భారతీయ సినిమా విలువల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినందుకు ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన ప్రశంసా పత్రం ఫోటోను బాహుబలి టీం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసింది.

గూగుల్ లోనూ బాహుబలి...
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో విడుదలైన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సృష్టించింది. గూగుల్‌ సెర్చ్ లో కూడా ఇండియాలో నెం.1 మూవీగా బాహుబలి ప్రథమ స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి' చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయింది. ‘బాహుబలి-ది కంక్లూజన్' పేరుతో తెరకెక్కే ఈ చిత్రం 2017లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.