హీరోయిన్ గా మారబోతున్న మరో హాట్ యాంకర్…!

No Comments

ఇప్పటి తరం బుల్లితెర యాంకర్స్ చాలా తెలివిగా తమ కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు అనసూయ, రేష్మి, ప్రశాంతి వంటి వారికున్న ఫోల్లోయింగ్ ని, అభిమానులని చుస్తే మనకు ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. సుమ, ఉదయభాను, ఝాన్సీ వంటి వారు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇప్పటి వరకు కూడా స్టార్స్ గా నిలదొక్కుకున్నారు. కాని ఇప్పటి యాంకర్స్ కి మాత్రం ఆ స్టార్ డం ని సాదించడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు.

అంతటితో ఆగక ఇప్పటి తరం యాంకర్స్ అయిన అనసూయ, రేష్మి వంటి వారు యాంకరింగ్ ద్వారా సంపాదించినా పేరు ప్రక్యాతులే పెట్టుబడులుగా వారు సినిమాలలో హీరోయిన్స్ గా కూడా మారి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతని తు:ఛ తప్పక పాటిస్తున్నారు. ఇప్పుడు మరో యాంకర్ అయిన దీక్షాపంత్ కూడా తోండి అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం సంపాదించుకుంది. ఈ అమ్మడు గోపాల గోపాల అనే మూవీలో సన్యాసిని పాత్ర ద్వారా మనందరికీ చేరువయ్యింది. చూడాలి మరి ఈ అమ్మడు తన అందాలతో మన హీరోయిన్స్ కి ఏ మాత్రం పోటీ ఇస్తుందో….!

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.