మీ ఫోన్‌కు యాంటీ వైరస్ ప్రొటెక్షన్ ఉందా..?

No Comments
ప్రముఖ మొబైల్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ఆండ్రాయిడ్‌కు దేశీయ మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే వారి సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. వినియోగదారులకు యూజర్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్‌ను చేరువ చేస్తున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇటీవల కాలంలో సెక్యూరిటీ పరమైన దాడులు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మీ ఆండ్రాయిడ్ డివైస్‌‌ను సెక్యూరిటీ ఇంకా మాల్వేర్ దాడుల నుంచి రక్షించుకునేందుకు మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్‌ను ఇప్పుడు చూద్దాం...

                   10 బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్‌
                    యాప్ - 1 ఏవీజీ యాంటీవైరస్ (AVG Antivirus)
                            యాప్ - 2 Avast Mobile Security
                            యాప్ - 3 Avira Antivirus Security
                   యాప్ - 4 Norton Security and Antivirus
           యాప్ - 5 McAfee Security & Power Booster -free
                          యాప్ - 6 Kaspersky Internet Security
                         యాప్ - 7 SYSKA Gadget Secure
                             యాప్ - 8 K7 Mobile Security
                    యాప్ - 9 360 Security - Antivirus Boost
                      యాప్ - 10 CM Security Antivirus AppLock

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.