Showing posts with label కామసూత్ర. Show all posts
Showing posts with label కామసూత్ర. Show all posts
భారీ స్తన సౌందర్యం కలిగిన పాపులర్ సెలబ్రెటీలు...!

భారీ స్తన సౌందర్యం కలిగిన పాపులర్ సెలబ్రెటీలు...!

15 comments
సాధారణంగా మహిళలందరూ వంపు..సొంపులతో ఉండాలదే వారి డ్రీమ్. మరీ ముఖ్యంగా సెలబ్రెటీలు కూడా ఈ వంపులను ఎక్కువగా ఇష్టపడుతారు. వంపు సొంపులను పొందడానికి చాలా మంది సెలబ్రెటీలు అనేక పద్దతు పాటించి సెక్సీగా అప్పీల్ ఇచ్చేవారు పలువురు ప్రముఖులు ఉన్నారు. అందుకు హెల్తీ డైట్, జిమ్ మరియు సర్జరీల ద్వారా ఇలా వంపుసొంపుల సౌందర్యం పొందిన ప్రముఖ సెలబ్రెటీలే మనకు ఆదర్శం. హాలీవుడ్ హీరోయిన్స్ తమ శారీర సౌందర్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అందులో స్దన సౌందర్యం పై అయితే మరీ శ్రధ్ద పెడతారు. ఇందుకోసం బ్రెస్ట్ ట్రాన్సపంటేషన్ వంటివి చేయించుకోవటానికి కూడా వెనకాడరు. అలా తీర్చిదిద్దుతున్న తమ అందాలను పబ్లిక్ లో ఆరబోయటానికి కూడా వెనకాడరు. తమ ఒంపు సొంపులను తమదైన విలువైన ఆస్ధిగా భావించి ఇన్సూరెన్స్ లుకూడా చేయిస్తూంటారు. వీరిలో బయిట అభిమానుల మధ్య తిరిగే వారు మరీ ఈ తరహా అందాలకు ప్రాధాన్యత ఇస్తూంటారు. వీరి అందాల ఆరబోతకు తగినట్లుగా తమ దుస్తులను పెద్ద పెద్ద డిజైనర్స్ చేత డిజైన్ చేయించుకుని మెరిసిపోతూంటారు. పార్టీలు, పంక్షన్ లలో అయితే వీరి అందాల ప్రదర్శన చెప్పనలివి కాదు. 
 
 ఉదాహరణకు:
 మహిళల సౌందర్యంలో స్తన సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని ప్రత్యే చికిత్సాపద్దతులు, సర్జరీలు చేయించుకొన్నట్లు ఒక ధోరణి ఉంది. ఇటు బాటీవుడ్ లోనూ అటు హాలీవుడ్ లోనూ చాలా మంది ప్రముఖ సెలబ్రెటీలు తమ స్థనాల పరిమాణం పెంచుకోవడానికి కొన్ని శిక్షణలు కూడా పొందారు. నిండైన మరియు భారీ వక్షోజాలను పొందడానికి కొంత మంది ప్రముఖ సెలబ్రెటీలు శస్త్రచికిత్సలు కూడా చేసుకొన్నారు. మరి అలాంటి            
సెలబ్రెటీల్లో నిండైన మరియు సెక్సీ స్థన సంపదను కలిగి ఉన్న సెలబ్రెటీలెవరు?అలాంటి అందాల భామలు కొందరిని చూసి తరించండి...
 
జెస్సికా సింప్సన్: 32 ఏళ్ల అమెరికన్ నటి పురుషులు చంపడానికి పెద్ద మరియు ఎగిరి పడే వక్షోజాలను కలిగియున్నది!
స్కార్లెట్ జాన్సన్: ఆమె పెద్ద వక్షోజాలను తో ఉన్న సెక్సీ సెలెబ్రెటీల్లో కారణంగా స్థన సైజులను తగ్గింపుకోసం శస్త్రచికిత్స జరిగింది. ఆమె ఇప్పటికీ ఒక నిండైన స్థన సౌందర్యాన్ని కలిగి సెక్సీ ఉంది!
కిమ్ కర్దాషియన్: కిమ్ కర్దాషియన్ ప్రస్తుతం తల్లికాబోతుంది. అయినప్పటికి ఆమె వెనుక ఎంతో మంది అభిమానులు ఉండటమే కాదు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. స్థన సౌందర్యం కలిగిన సెలబ్రెటీల్లో కిమ్ కర్దాషియన్ కూడా నిండైన స్థనాలు కలిగి సెలబ్రెటి ఒకటిగా సెక్సీగా కనిపిస్తోంది.
కేట్ ఆప్టన్: స్విమ్ సూట్ మోడల్, సెలబ్రెటీ ఫర్ ఫెక్ట్ ఫిగర్ తో సెక్సీగా, నిండైన స్థన సంపదను కలిగిన సెలబ్రెటీల్లో ఒకరుగా నిలుచుంది
సాల్మా హాయక్: సల్మా ఆమె పెద్ద వక్షోజాలు కలిగి ఉండటంతో చాలా ప్రాచుర్యం పొందింది. ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న సెలబ్రెటీల్లో ఆమె ఒకరు. ఎందుకంటే ఆమె శరీరంలోని వంపుసొంపులతో బాగా ఆకట్టుకుంటుంది.
లిండ్సే లోహన్: లిండ్సే ను బికినీలో చూడండి. ఈమెను ఈ స్థన సంపద ఉన్న సెలబ్రెటీల మద్య ఎందుకు తీసుకొచ్చామో తెలుస్తుంది.
విద్యా బాలన్: ఓహ్! లా లా! ఈ అమ్మాయి ఒక భారీ చిత్రంలో వచ్చింది, అయితే, సిల్క్ స్మిత పోలిన తన స్థన సౌందర్యాన్ని చూడటానికి ఆమె ఫ్యాన్స్ చాలా మంది ఇష్టపడుతారు.
శిల్పా శెట్టి: ఒక ఖచ్చితమైన శరీరా ఆకృతితో ఉదరం బాగం ఉన్నతంగా కనిపిస్తున్న శిల్పాశెట్టి.
క్యాట్టీ పెర్రీ: చాలా బారీగా భారీ వక్షోజాలను మరియు ఆకారాన్ని కలిగి ఉంటుంది.
కీలే హజలె: అతి పెద్ద మరియు సెక్కీగా ఓ మంచి ఆకారంలో వక్షోజాలను కలిగినటువంటి సెలబ్రెటీ.
అయేషా టాకియా: బారీగా ఉన్నత శరీరం కలిగిన బాలీవుడ్ నటి హెవీ అప్పర్ బాడీ కలిగి చూడటానికి ఆకర్షణీయంగా కనబడుతుంది.
జెన్నిఫర్ లోపెజ్: వయస్సు నలభై దాటినా జెన్నిఫర్ లోపెజ్... తన వయస్సుకి సంభందం లేకుండా తన అందాల్ని ఎప్పటికప్పుడు మెరుగుదిద్దుకుంటూ అభిమానులను ఉర్రూతలూగిస్తూనే ఉంది. తన శరీరంలో తన స్ధనాల అందాలకు సైతం ప్రత్యేకమైన ప్రాముఖ్యతను ఇస్తానంటోంది.
కేట్ పెర్రీ: ఇటీవలే తన స్ధనాలకు ట్రాన్సప్లంటేషన్ చేయించుకున్న కేట్ పెర్రీ... తన అందాలే తన ఆస్ధి అంటోంది. ఫ్యాన్స్ ని అలరించటమే తన లక్ష్యం అని చెప్తోంది.
స్కార్లెట్ జోహన్ సన్: తమ అభిమానులను కాదే, హాలీవుడ్ లో ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ ని కూడా ఉర్రూతలూగిస్తూ పెద్ద పెద్ద ఆఫర్స్ సాధిస్తోంది స్కార్లెట్ జోహన్ సన్. ఆమె తన బ్రెస్ట్ ఇంప్లాంట్ అయిత మరింతగా తన కెరీర్ మెరుగుపడినట్లు చెప్తోంది.
జెన్నీఫర్ లవ్ హెవిట్: ఈ సీనియర్ హీరోయిన్ ఒకప్పుడు హాలీవుడ్ ని ఉర్రూతలూగించింది. ఇప్పుడు టీవి అభిమానులను ఎదలో వెచ్చటి ఆవిర్లు నింపుతోంది. అందుకోసం ఆమె తన సౌందర్యాలు మెరుగుపరుచుకోవటానికి వెనకాడనంటోంది.
హ్యాలీ బెర్రీ: నల్లజాతికి చెందిన ఈ ముద్దుగుమ్మ జేమ్స్ బాండ్ సినిమా తర్వాత తన ఒంపుసొంపుతలో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తన శరీర సౌందర్యానికి రెగ్యులర్ ఎక్సర్ సైజులే కారణమంటోంది.
మేగన్ ఫాక్స్: ఈ 24 సంవత్సరాల ముద్దుగుమ్మ... మోడల్ నుంచి హీరోయిన్ దాకా సాగిన తన ప్రస్దానంలో తన శారీరక సౌందర్యానికి మానసిక ఉల్లాసమే కారణమని చెప్తోంది.
సల్మా హయిక్: వివాహమై, ఒక బిడ్డ తల్లి అయినా సల్మా హయిక్ ఇప్పటికీ హాలీవుడ్ లోనూ, ఇండియాలోనూ హవా కొనసాగిస్తూనే ఉంది. దానికి కారణం ఆమె రోజూ వ్యాయామం చెయ్యటమో తన రహస్యం అని చెప్తోంది.
హన్సిక ఇటు బాలీవుడ్స్, కోలీవుడ్ లో నటించి హన్సిక పాపులర్ నటి.
నమిత బారీ స్థన సౌందర్యం కలిగిన నటీమనుల్లో టాలీవుడ్, కోలీవుడ్ లో నటించి నమిత.

సెక్స్: మీట నొక్కితే భావప్రాప్తి (పిక్చర్స్)

సెక్స్: మీట నొక్కితే భావప్రాప్తి (పిక్చర్స్)

1 comment
రతిక్రీడలో భావప్రాప్తికి సంబంధించి శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఓ బటన్‌ను నొక్కితే భావప్రాప్తి జరుగుతుందట. అమెరికాలో ఈ యంత్రానికి సంబంధించిన పేటెంట్ హక్కులు ఇచ్చారు. మహిళల్లో ఆర్గాజానికి సంబంధించిన లోపాలను నయం చేయడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది.
ఉత్తర కాలిఫోర్నియాలోని ఓ సరజ్న్ ఈ యంత్రానికి సంబందించిన ఆలోచనతో ముందుకు వచ్చారు. భావప్రాప్తికి సంబంధించిన సమస్యలకు ఈ యంత్రం ద్వారా చికిత్స చేయవచ్చునట. ఈ యంత్రంలో సిగరెట్ ప్యాకెట్‌కు కాస్తా చిన్నగా మెడికల్ ఇంప్లాంట్ ఉంటుంది.
ఆ యంత్రానికి సంబంధించిన వైద్య ప్రయోగాలు మిన్నేపోలిస్‌లో ఈ ఏడాది ఆఖరులో ప్రారంభం కావచ్చునని అంటున్నారు. కొంత మంది మహిళలు చాలా ఆర్గాజమ్ పొందుతారు. కానీ కొంత మంది మహిళలకు అది సాధ్యం కాదు. ఇటువంటి మహిళలకు ఆ యంత్రం ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

బటన్ నొక్కితే చాలు..

అమెరికాలో పేటెంట్ హక్కులు పొందిన ఆ యంత్రం బటన్ నొక్కితే మహిళల్లో భావప్రాప్తి జరుగతుందని భావిస్తున్నారు.

కాస్తా నొప్పి

ఆ విధమైన ఆనందాన్ని, సుఖాన్ని పొందడానికి యంత్రం వాడినప్పుడు కాస్తా నొప్పి పుడుతుందని అంటున్నారు.

ఎలక్ట్రోడ్స్ ఉంటాయి..

యంత్రంలో అర్జాజం కలగజేసే సిగరెట్ ప్యాకేట్ కన్నా కాస్తా చిన్నగా ఇంప్లాంట్ ఉంటుంది. అది ఆర్గాజమ్ కోసం ఎలక్ట్రోడ్స్‌ను వాడుతుంది.

మహిళలకు చికిత్స

భావప్రాప్తి సమస్యతో బాధపడుతున్న మహిళలకు చికిత్స చేయడానికి బాక్స్ ఆఫ్ ట్రిక్స్ ఉపయోగపడుతుందని దాని సృష్టికర్త అంటున్నారు.

ఇది ఎలా ఉపయోగం..

సైకోథెరపీని సాధారణ చికిత్స పద్ధతిగా ఇప్పటి వరకు భావిస్తూ వస్తున్నారు. మరింత మానవ ప్రయత్నం ద్వారా ఈ ఇంప్లాంట్ చికిత్సకు ఉపయోగ పడుతుందని చెబుతున్నారు.

రోగి స్పృహలోనే ఉంటుంది...

ఇంప్లాంట్‌ను అమర్చడానికి చికిత్స చేసే సమయంలో రోగి స్పృహలోనే ఉంటుంది. రోగి వెన్నెముకలో ఎలక్ట్రోడ్స్ ఎక్కడ అమర్చాలనే విషయాన్ని సర్జన్ నిర్ధారిస్తాడు.

దాన్ని ఎక్కడ అమరుస్తారు..

దాన్ని సిగ్నల్ జనరేటర్‌కు కనెక్ట్ చేస్తారు. రోగి పిరుదుల చర్మం కింద దాన్ని అమరుస్తారు. అది సిగరెట్ ప్యాకెట్ కన్నా కాస్తా చిన్నగా ఉంటుంది.

రిమోట్ కంట్రోల్..

చేతిలో గల రిమోట్ కంట్రోల్‌తో ఇంప్లాంట్ బటన్ నొక్కితే భావప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు. రోజుకు, వారానికి పలు సార్లు భావప్రాప్తికి అవకాశం కల్పిస్తుంది

అయితే నిర్ధారణ కావాల్సే ఉంది..

ఆ యంత్రానికి సంబంధించిన వివరాలను నిర్ధారించాల్సే ఉంది. అందుకు గాను ఈ ఏడాది చివరలో ప్రయోగాలు ప్రారంభమవుతాయి. పురుషుల మీద కూడా ఈ యంత్రాన్ని ప్రయోగించి చూడాల్సి ఉంది.

అనుకోకుండా జరిగింది..

అనుకోకుండా నార్త్ కాలిఫోర్నియాకు చెందిన స్టార్ట్ మెలోయ్ ఈ యంత్రానికి సంబంధించిన ఐడియాను కనిపెట్టాడు. ఎలక్ట్రోడ్స్ ప్రవేశపెట్టినప్పుడు మహిళ మూలుగులు ప్రారంభించిందని, ఏమైందని తాను అడిగితే, తన భర్తను ఇలా చేయాలని అడగాలని మహిళ చెప్పిందని ఆయన వివరించారు.
సెక్స్: ఇరగదీసే కళ (పిక్చర్స్)

సెక్స్: ఇరగదీసే కళ (పిక్చర్స్)

No Comments
బిడిఎస్ఎం అంటే ఏమిటో మీకు వెంటనే గ్రహింపులోకి రాకపోవచ్చు. 50 షేడ్స్ ఆఫ్ గ్రే అనే నవల గురించి మీరు వినే ఉంటారు. ఆ నవల చదివితే బిడిఎస్ఎం అంటే ఏమిటో వెంటనే అర్థమవుతుంది. అది బంధానికి (Bondage), క్రమశిక్షణకు (Discipline), శాడిజానికి (Sadism), లైంగిక వ్యథా ప్రకోపితానందం (Masochism) అనే పదాల కూర్పుతో ఏర్పడింది.
అది ఉద్రేకపూరితమైన చర్యల సామాహారమని కూడా చెప్పవచ్చు. బిడిఎస్ఎంలో ఆధిక్యత, లొంగుబాటు అనే లక్షణాలు ఇమిడి ఉంటాయి. రతిక్రీడలో ఆధిక్యత ప్రదర్శించే, సహనం వహించే పద్ధతులను అది కలిగి ఉంటుంది. పరిమితుల్లో ఉంటే బిడిఎస్ఎం అత్యంత ఉద్రేకపూరితమైంది అవుతుంది.
పడకగదిలో బిడిఎస్ఎంను ఆచరిస్తే లైంగిక క్రీడ అత్యంత రసానందాన్ని అందిస్తుంది. ఒకే విధమైన రతిక్రీడ ద్వారా మీరు విసిగిపోయి ఉంటే బిడిఎస్ఎంను ఆచరించవచ్చు. మీ భాగస్వామి అనుమతితో దాన్ని ఆచరిస్తే మంచిది.

మాట్లాడండి...


మీరు బిడిఎస్ఎం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ మీ లైంగిక భాగస్వామికి దాని గురించి తెలిసి ఉండకపోవచ్చు. అందువల్ల ముందు మీరు బిడిఎస్ మీద గల అనురక్తిని భాగస్వామికి చెప్పండి. దానికి మీ భాగస్వామి ఇష్టపడితే ముందుకు సాగండి.

సురక్షితమైన మాట


సురక్షితమైన మాట సిద్ధం కావడం ఎల్లవేళలా మంచిది. పరిమితి దాటితే నొప్పి పుట్టవచ్చు. అప్పుడు మీ భాగస్వామితో ఆ విషయం చెప్పి ఆపాలని సూచించడం మంచిది.

మామూలుగా ప్రారంభించండి.

అతి సాధారణమైన చర్యలతో ప్రారంభించండి. ఆధిక్యత ప్రదర్శిస్తున్నాం, లొంగిపోతున్నామనే భ్రమను కల్పించడమే ప్రధానమైన ఐడియా. మీ భాగస్వామి మీ పైకి వచ్చి రతిక్రీడను సాగిస్తానంటే పడకపై పడుకుని రెండు కాళ్లను పారజాపండి. తద్వారా అనూహ్యమైన చర్యల ద్వారా రతిని సాగించడమే బిడిఎస్ఎం

సులభమైన పనిముట్లు..

బిడిఎస్ఎం సెషన్‌ కొంత సేపు ఏ విధమైన పరికరాలు వాడకుండా సాగించి, ఆ తర్వాత సంకెళ్లు, డి- రింగ్స్ వంటి వాటి సాయం పొందవచ్చు. దానివల్ల చేతులను, కాళ్లను పారజాపడానికి పరికరాలు వాడవచ్చు. ఈ పరికరాలు ఉద్రేకాన్ని ఇనుమడింపజేస్తాయి

ప్రవర్తనలో ఇలా...

రతిక్రీడలో మీపై ఆధిపత్యం చూపుతున్న భాగస్వామిని మాస్టర్, సర్ అని సంబోధించండి. మిమ్మల్ని బానిస అనో మరో పదంతోనో సంబోధించాలని చెప్పండి.
 
సెక్స్: మగాడి భయాలు ఏమిటి (పిక్చర్స్)

సెక్స్: మగాడి భయాలు ఏమిటి (పిక్చర్స్)

No Comments
రతిక్రీడ విషయానికి వచ్చేసరికి పురుషుల్లో కొన్ని భయాలు, ఆందోళనలు చోటు చేసుకుంటాయి. అనుమానాలు కూడా కలుగుతాయి. తన మహిళను సంతోషపెట్టగలుగతానా లేదా అనే ఆందోళన అతన్ని పీడిస్తూ ఉంటుంది.
నిజానికి, మహిళల కన్నా పురుషులు చురుగ్గా, మాటకారులుగా ఉంటారని అనుకుంటారు. రతిక్రీడ విషయంలోనూ పురుషులు అలాగే ఉంటారని భావిస్తూ ఉంటారు. అయితే, పురుషులు కూడా ఆందోళనలకు, అనవసర భయాలకు అతీతులు కారని నిపుణులు అంటున్నారు.
పురుషుల్లో సాధారణంగా ఉండే భయాలు, ఆందోళనలు కొన్ని ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే దూరం చేసుకుని తన లైంగిక భాగస్వామిని రతిక్రీడలో ఓలలాడించడానికి పురుషుడికి మార్గం దొరుకుతుంది.

నపుంసకత్వ భయం

పురుషుల్లో ప్రప్రథమంగా తలెత్తే భయం నపుంసకత్వం. ఆ భయమే దానికి కారణంగా మారుతుంది. నిజానికి, సాధారణ లైంగిక క్రీడ చేయడానికి అనువుగా ఉన్నప్పటికీ ఆ భయం వల్ల అతనిలో పటుత్వం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అది మానసికమైందే తప్ప శారీరకమైంది కాదు. పది శాతం మాత్రమే బయోలాజికల్ కారణం వల్ల నపుంసకత్వం ఏర్పడుతుందని అంటారు. పురుషుడు ఆ భయానికి దూరం జరిగితే ఫోర్ ప్లే ద్వారా, కామవాంఛ ద్వారా అంగస్తంభన దానంతటదే జరుగుతుంది.

సంతృప్తి పరచలేనేమో అనే భయం..

చాలా మంది పురుషుల్లో ఈ భయం చోటు చేసుకుంటుంది. తనతో రతిక్రీడలో పాల్గొనే మహిళను పూర్తి స్థాయిలో సంతృప్తిపరచగలనా, లేదా అనే అనుమానం అతన్ని పీడిస్తూ ఉంటుంది. పురుషుడు, స్త్రీ లైంగిక క్రీడలో సమాన భాగస్వాములమని భావించినప్పుడు ఆ భయం తొలగిపోతుంది. తన మహిళ భావాలనుి తెలుసుకోవడం ద్వారా అతను దాని నుంచి బయటపడవచ్చు.

స్వయం నియంత్రణ కోల్పోతామనే భయం...

పురుషులు తన భార్యకు నిబద్ధులు కావాలని, తన భార్యను మాత్రమే ప్రేమించాలని అనుకుంటారు. ఇతర స్త్రీలను చూసినప్పుడు సంయమనాన్ని, నియంత్రణను కోల్పోతామేమోనని భయపడుతుంటారు. ఇతర స్త్రీలను మదిలోకి తెచ్చుకునే విషయంలో అపరాధ భావనకు వారు గురవుతుంటారు. దానివల్ల అతనిలో కామోద్రేక స్థాయి తగ్గే అవకాశం ఉంటుంది.

భార్యకు ఇతరులపై ఆసక్తి అనే భయం..

తన భార్య అన్ని విధాలుగా తాన సొంతమని పురుషుడు భావిస్తూ ఉంటాడు. ఆమె ఇతర పురుషుల పట్ల ఆకర్షితురాలవుతుందనే భయం కూడా చాలా మంది పురుషులును పీడిస్తూ ఉంటుంది. తాను ఆమెను సంతృప్తిపరచలేకపోతున్నాననే అనుమానం కారణంగా ఆ అనుమానం పుడుతుంది. అది పురుషుడికి సంబంధించిన భావన. దాన్ని తొలగించుకుంటే ఆమెతో శృంగార సుఖాన్ని తనివితీరా అనుభవించవచ్చు

సాధారణంగా ఉండలేకపోతున్నామనే భయం..


తాము మామూలుగా ఉండలేకపోతున్నామా, మరొకరిలా ప్రవర్తిస్తున్నామా అనే ఆందోళన పురుషులను వేధిస్తుంది. లైంగిక ప్రవర్తనలో మామూలుగా ఉండలేకపోతున్నామనే భావన పురుషుడికి నష్టం కలిగిస్తుంది.

శీఘ్ర స్కలన భయం...

శీఘ్ర స్కలనం అనేది మానసికపరమైందే. ఈ సమస్య అన్ని వయస్సుల పురుషుల్లోనూ కనిపిస్తుంది. ఆందోళన వల్ల కూడా శీఘ్ర స్కలనం జరుగుతుంది. అయితే, మెదడును నియంత్రించుకోవడం ద్వారా తగిన రీతిలో వ్యవహరిస్తే చాలా సేపు రతిక్రీడను సాగించవచ్చు.

పురుషాంగం చిన్నదనే ఆందోళన..

చాలా మంది పురుషులు తన అంగం చిన్నగా ఉందని, దానివల్ల తన లైంగిక భాగస్వామిని సుఖపెడుతానో లేదో అని భయపడుతూ ఉంటారు. మహిళలను సుఖపెట్టడానికి పురుషాంగం సైజుతో సంబంధం లేదనే విషయాన్ని పురుషులు గుర్తించాలి. లైంగిక ప్రతిస్పందనలు స్త్రీలో కలిగించడానికి వీలుగా ఆమె యోనిలో అంగాన్ని జొప్పించి ప్రయత్నిస్తే సరిపోతుంది.



సెక్స్: స్త్రీలపై మగబుద్ధి ఎలా (పిక్చర్స్)

సెక్స్: స్త్రీలపై మగబుద్ధి ఎలా (పిక్చర్స్)

No Comments
మహిళలు రతిక్రీడలో అనుభవం ఉన్న మగాడితోనే పడకగదిపై అనుభవాన్ని ఎక్కువగా కోరుకుంటారట. ఓ కొత్త అధ్యయనం ఈ విషయాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, పురుషులు మాత్రం అనుభవం లేని మహిళతో శృంగారాన్ని అనుభవిచాలని అనుకుంటారని ఆ అధ్యయనంలో తేలింది.
ఎంఎస్ఎన్ అధ్యయనం ప్రకారం - మహిళలు సీరియల్ డేటర్ జార్జ్ర్ కలోనీని ప్రిఫర్ చేస్తారు. సెక్స్ సిరైన్స్ విషయంలో పురుషులు మాత్రం హోలీ విల్లోఫ్‌బై లేదా మైలీన్ క్లాస్ వంటి నెక్స్ట్ డోర్ టైప్స్ వైపు చూస్తారట. డైలీ స్టార్ ఈ మేరకు వార్తాకథాన్ని ప్రచురించింది.
తమకు తగిన భాగస్వామి దొరకడానికి ముందు పది మందిలో ఒక పురుషుడు 11 మంది మహిళలతో శృంగార క్రీడను అనుభవించాలని కోరుకుంటాడట. మహిళల్లో ఐదు శాతం మంది మాత్రమే అలాగా ఉన్నారట.

కన్యలనే కోరుకుంటారట..

ప్రపంచం ఎంతగా మారినప్పటికీ పురుషులు శృంగార జీవితానికి జీవిత భాగస్వామిగా కన్యలనే కోరుకుంటారని అధ్యయనంలో తేలింది.

మంచి మహిళ అవసరం..

పురుషులు తన జీవిత భాగస్వామిగా మంచి మహిళను ఎంచుకోవాలని అనుకుంటాడు. అందులో పెళ్లికి ముందు శృంగారానుభవం ఉందా, లేదా అనేది ఆధునిక జీవితంలో సాధ్యమా అని పాశ్చాత్య దేశాల్లో ప్రశ్నిస్తున్నారు.

సగానికి పైగా..

అంథోనీ కేప్ 25 మంది పురుషులపై అధ్యయనం చేస్తే వారిలో 14 మంది కన్యలకు ప్రాధాన్యం ఇచ్చారట. కన్యలు కాకపోయినా ఫరవాలేదని 11 మంది చెప్పారట.

సెక్స్: స్త్రీలపై మగబుద్ధి ఎలా (పిక్చర్స్)

పురుషుల మనస్తత్వం
నిజానికి పురుషులు తాము ఎంత మంది మహిళలతోనైనా శృంగారం నెరపాలని అనుకుంటారు. తన మహిళ దగ్గరికి వచ్చేసరికి అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు.

పురుషులు అంగీకరించరు..

పురుషులు ఒక్క రాత్రికి తనకు మహిళ కావాలని కోరుకుంటారు. కానీ, అదే కోరిక మహిళల్లో ఉంటే మాత్రం అంగీకరించరు.

రతిక్రీడ డర్టీ విషయం కాదు..


రతిక్రీడ అనేది డర్టీ విషయం కాదనేది స్త్రీపురుషులు గ్రహించాల్సి ఉంటుంది. తాను మాత్రం అనుభవించి, మహిళలు పవిత్రంగా ఉండాలంటే న్యాయం కాకపోవచ్చు.

పరిస్థితి మారుతోంది...


ఆధునిక కాలంలో పరిస్థితులు మారుతున్నాయి. పెళ్లికి ముందు ఎవరు ఎలా ఉన్నారనే విషయాన్ని చాలా మంది పట్టించుకోవడం లేదు.

ప్రేమనే కోరుకుంటారు..


ప్రేమ అనేది సహజమైన విషయం. అభివ్యక్తి కూడా అది సాధారణమే. అందువల్ల మహిళలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు.


సెక్స్: వేసవిలో అదరగొట్టడమెలా (పిక్చర్స్)

సెక్స్: వేసవిలో అదరగొట్టడమెలా (పిక్చర్స్)

No Comments
ఎండాకాలం మండిపోతుంటే, ఒళ్లు చెమటలు పడితే మీ భాగస్వామిని నగ్నంగా చూస్తే మీకు ఎలా ఉంటుందో ఆలోచించుకోంది. పైగా, మీ భాగస్వామి శరీరం నీటిలో తడిసి తడితడిగా ఉంటే మీలో కోరికలు బుస కొట్టే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. వేసవిలో రతిక్రీడను మనసారా, ఉల్లాసంగా అనుభవించడానికి మార్గాలున్నాయి.
వేసవి కాలం వేడిలో మీరిద్దరు కలిసి చల్లటి నీటి జల్లు కిందికి చేరుకుంటే ఏం హాయిలే అని శృంగార క్రీడలో తేలియాడవచ్చు. అది అద్భుతంగానూ ఉంటుంది. చల్లటి నీటి జల్లు కింద ఇరువురు జలకాలాడుతూ వివిధ భంగిమల్లో రతిక్రీడను ఆస్వాదించవచ్చు.
షోవర్ కింద చేరిపోతే మీ ఆనందానికి అవధులు ఉండవని మీకు అనుభవంలోకి వస్తుంది. నీటి కింద ఇద్దరి దేహాలు తడుస్తుంటూ కాస్తా చిలిపిగానూ వ్యవహరించవచ్చు. ఒకరి దేహం మరొకరికి తడిగా, చల్లగా తాకుతుంటే పైరగాలి వీచినట్లే ఉంటుంది.

నెమ్మదిగా ప్రారంభించండి..

బాత్రూంలో షోవర్ కింద నెమ్మదిగా ప్రారంభించండి. ఒకరి దుస్తులను మరొకరు విప్పేసుకుంటూ నీటి జల్లు మీద కురుస్తుంటే సబ్బును తీసుకుని ఒకరి ఒంటిపై మరొకరు రాసుకుంటూ పని మొదలు పెట్టండి.
 

బొమ్మతో ఆడుకోండి..

వాటర్ ప్రూఫ్ సెక్సీ టాయ్‌తో ట్రిక్కీగా ఆడుకోవచ్చు. దాన్ని మీరు వాడుతూ ఎదుటి వాళ్లు గమనించేలా చేయవచ్చు. దానివల్ల పురుషుడిలో ఉద్రేకం పెరిగిపోతుంది.

డాగీ పద్ధతి..

గోడను ఆసరా చేసుకుని వంగితే, వెనక నుంచి వీపును రుద్దుతూ అతను మెల్లగా మీలోకి చొరబడేలా చూసుకోండి. నీటి జల్లు కింద డాగీ స్టైల్ ఇచ్చే ఆనందం గురించి చెప్పనలవి కాదు

టబ్‌లోకి చేరండి...

మీ బాత్రూంలో టబ్ ఉంటే ఇద్దరు కూడా అందులోకి చేరండి. టబ్‌లో బబుల్స్ నింపి దాంట్లో మీ పురుషుడు పడుకునేలా చేయండి. మీ వీపు అతని వైపు ఉండేలా అతనిపైకి మీరు చేరండి. అతని బబుల్స్‌తో నిండిన అతని చేతులు మీ దేహంపై పనిచేసేలా చూసుకోండి.

క్రీడను కొనసాగించవచ్చు..

తలస్నానం చేస్తూ చల్లటి నీటిని మీ సున్నితమైన దేహ భాగాలపై పడేలా చేయండి. నీటిని మీ చనుమొనలపై, క్లిటోరిస్‌పై చల్లుకోవడం సాగించండి. ఆ తర్వాత మీ దేహాన్ని అతనికి అప్పగించండి.

ఆరబెట్టుకునే విధంగా..

మీ సెక్సీ పార్ట్స్‌ను స్పృశిస్తూ టవల్‌తో అతడు మీ శరీరాన్ని తుడిచేలా చూసుకోండి. దానివల్ల మీలో సెన్సేషన్ పెరుగుతుంది. అతనిలో ఉద్రేకం పెచ్చరిల్లుతుంది.